
sri reddy comments on chandrababu wife bhuvaneswari
Sri Reddy : ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి తెలుసు కదా. శ్రీరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సోషల్ మీడియాలో ఏదైనా వీడియో వదిలింది అంటే ఇక మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటుంది. ప్రస్తుతం శ్రీరెడ్డి వైసీపీకి మద్దతు పలుకుతూ మిగితా వాళ్లను అందరినీ ఏకిపారేస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లపై కూడా ఫైర్ అవుతుంది శ్రీరెడ్డి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిపై విరుచుకుపడింది. చంద్రబాబు నువ్వు ఏమైనా పతీతవు అనుకుంటున్నావా? నీ పెళ్లాం పతివ్రత అనుకుంటున్నావా? అంటూ విరుచుకుపడింది.
మీరు చేసిన స్కామ్ లు అన్నీ ప్రజలకు తెలుసు. అసలు మీరు చేసిన స్కామ్ ల డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారు. వాటి గురించి మీ భార్య భువనేశ్వరి, కోడలును అడిగితే అప్పుడు తెలుస్తుంది. ఆంధ్రా ప్రజలు అందరి తరుపు నుంచి ప్రశ్నిస్తున్నాం. ఇందులో లేడీస్ ను కూడా విచారించాలి. లిక్కర్ స్కామ్ లో భారతి గారు ఉన్నారు అంటూ మీరు లేడీస్ ను ఎందుకు లాగుతున్నారు. ఈ నా కుక్కలకు ఈ రోజు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. బాగా తెలివిగా మేనేజ్ చేసుకొని ఓటుకు నోటు కేసులో బయటికి వచ్చావు చంద్రబాబు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. దేవుడు ఉన్నాడు కదా. ఆయన్ను మేనేజ్ చేయలేవు కదా చంద్రబాబు. 118 కోట్ల స్కామ్ లో నువ్వు కమిషన్ గానే ఇంత కొట్టేశావు అంటే అమరావతి భూముల్లో ఎంత కొట్టేశావు చెప్పు. నువ్వు తొందరగా అరెస్ట్ అయి అక్కడ కూర్చో. ఈ ఎన్నికలకు రాకు. నువ్వే పెద్ద అవినీతి పరుడివి. నువ్వు మళ్లీ అవినీతి గురించి మాట్లాడటం ఏంటి అంటూ ఆంధ్రా ప్రజలు అంటున్నారు.
Sri Reddy : ఏరా చంద్రబాబు.. నీ పెళ్లాం భువనేశ్వరి పతివ్రత అని నీతులు చెప్పావ్.. మరోసారి బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి
ఆంధ్రా ప్రజల కోసమే పుట్టాను అంటావు కదా.. కానీ.. ఆంధ్రాలో ఉండవా. అందరూ తిడుతుంటే ఇప్పుడు మంగళగిరిలో కడుతున్నావా? హైదరాబాద్ ను వదలవా? మంగళగిరిలో మళ్లీ పెద్ద ప్యాలెసే కడుతున్నావు. 118 కోట్ల స్కామ్ బయటికి వస్తే దాని గురించి మాట్లాడకుండా మీరు దాన్ని డైవర్ట్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మాట్లాడండిరా.. ఎవడి అబ్బ సొమ్ము అని అలా స్కామ్ చేశారు.. అంటూ శ్రీరెడ్డి చంద్రబాబుపై, ఆయన భార్యపై కూడా ఈసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.