Sri Reddy vs Nani : అరేయ్ నాని నత్తినాకొడకా.. నోట్లో వాడిది పెట్టుకున్నావరా? శ్రీ రెడ్డి ఫైర్.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 1 April 2023, 2:00 pm

Sri Reddy vs Nani: శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎలా విరుచుకుపడుతుందో తెలుసు కదా. శ్రీరెడ్డి ఇండస్ట్రీని తన మాటలతో ఎలా షేక్ చేస్తుందో కూడా తెలుసు. ఎదుటి వాళ్లు ఎంతటి పెద్ద హీరోలైనా అస్సలు వదిలిపెట్టదు. వాళ్లపై విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. తాజాగా దసరా హీరో, నాచురల్ స్టార్ నాని మీద పడింది శ్రీరెడ్డి. ఆయనపై బూతులతో విరుచుకుపడింది. అసలు రాయలేని పదాలతో ఆయన్ను తీవ్ర స్థాయిలో విమర్శించింది శ్రీరెడ్డి. నేను చెప్పేది నాని గురించి. నాని అంటే కొడాలి నానీనో.. పేర్ని నానినో కాదు.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన

Sri Reddy Comments on Hero Nani

Sri Reddy Comments on Hero Nani

నాని అంటూ పక్కాగా చెప్పేసింది శ్రీరెడ్డి. ఈయన ఏమంటాడు.. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు పక్కన పెడితే మరి.. చెప్పారు కదా మరి.. అంటూ నత్తి నత్తి మాట్లాడాడు వీడు. నత్తినాకొడుకా.. నోట్లో ఏం పెట్టుకున్నావురా. ఎవరిది పెట్టుకున్నావు. సపోర్ట్ చేస్తే సరిగ్గా చేయి. నువ్వు, పవన్ కళ్యాణ్ ఒకటేరా? నీ సినిమాలు వస్తాయి కదా బిడ్డ. మా ఫ్యాన్స్ తో పెట్టుకున్నావు. వైసీపీ ఫ్యాన్స్ తో పెట్టుకున్నావు అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. నీ సంగతి తేలుస్తాం బిడ్డా.. నీ సినిమాలు ఎలా వస్తాయి. ఏం చేస్తావు నువ్వు. అదిగదిగదిగో.. అత్తుత్తుత్తు అంటాడు. వీడు వీని వేషాలు. వాడి ప్రెస్ మీట్ చూసి నోటితో నవ్వాలో వేరే పార్టులతో నవ్వాలో అర్థం కాదు.

Sri Reddy threatens to shame Nani again

Sri Reddy vs Nani : నీ సంగతి తేలుస్తాం బిడ్డా..

వాడు రాజకీయాలకు సున్నా అన్నాడు. మా ఎలక్షన్స్ ఏంటి. జీవిత రాజశేఖర్ కావచ్చు.. వీళ్లంతా చాలా సీరియస్ గా తీసుకొని నువ్వు సీఎం పదవిలో పోటీ చేస్తున్నావు అన్నట్టుగా వీళ్ల బిల్డప్పులు దొబ్బ. చీ.. వాళ్ల మొహాల మీద కాకిరెట్ట వెయ్య.. అరెయ్.. నీ జాతకం మొత్తం. నీ మీద ఉన్న కేసులు అలాగే ముంబైలో మన హీరో ఉన్నాడు కదా పండు. మన ఫ్రెండే. నువ్వు ఏం చేశావో.. నీ ఎదవ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకొక సారి మీ పీకే గాడి పేరు చెప్పి రెచ్చిపోయావో నీ జాతకం మొత్తం బయటికి తీస్తా. నా సవాల్ ఈరోజు అంటూ నానిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=jnkC-uL4cqc

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp