Sri Reddy : ఒసేయ్ పతివ్రత పవిత్ర నిది నరేష్ గాడు బాగా దె** శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్..!!
Sri Reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు నిరసన తెలుపుతూ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్.. శ్రీ రెడ్డి ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ రెడ్డి గురించి.. అదే మా అసోసియేషన్ లో ఉన్న పవిత్ర శ్రీ రెడ్డి పై అమచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఇది నరేష్ కి నాలుగో పెళ్లి. అయితే ఈ పెళ్లి పై శ్రీ రెడ్డి తీవ్రమైన పరుష పదజాలంతో రియాక్ట్ అయ్యింది.
కర్మ ఎవరిని విడిచిపెట్టేది కాదు. కాస్త సమయం ఆలస్యమైన గాని దాని పని అది చేసుకుంటూ పోతది. ఒకసారి పవిత్ర లోకేష్ ఎన్టీవీ లో కూర్చుని.. డబ్బులు కోసం ఏదైనా చేస్తారు. ఆ తర్వాత డబ్బులు రాకపోతే వాళ్లే తిరగబడతారు. డబ్బులు గురించి.. నువ్వే మాట్లాడాలి. డబ్బులు ఉన్న వారిని ఏరయాలంటే… నువ్వే మాట్లాడాలి అంటూ శ్రీ రెడ్డి తాజాగా సెటైర్లు వేసింది. నరేష్ గారి భార్యపై… విమర్శలు చేయడానికి అసలు నీకు హక్కు ఎక్కడిది. సరే వాక్ స్వాతంత్రం ఉంది కదా.. అని ఎదుట మహిళను బాధను అర్థం చేసుకోలేవా..?, ఎవరితో ఏదైనా చేయడానికి … ఎన్ని బంధాలైనా పెట్టుకోవడానికి నీకు మాత్రం హక్కు ఉందా!, అదే మాకు అన్యాయం జరిగింది..
మమ్మల్ని వాడుకుని అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఉద్యమం చేస్తే మాపై నువ్వు అలాంటి మాటలు మాట్లాడావే పతివ్రత అని శ్రీ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నీకు సపోర్ట్ గా ఒక్కరైనా వస్తారా.. అని పవిత్ర లోకేష్ ని శ్రీ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించింది. నీ పక్కన ఉన్న నరేష్ తప్ప అది కూడా దేనికి వస్తాడు అంటే. బాగా దె**.. కాబట్టి అంటూ శ్రీ రెడ్డి తనదైన శైలిలో రెచ్చిపోయింది. ఇదే సమయంలో మెగా బ్రదర్స్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీ రెడ్డి తాజా వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.