Categories: EntertainmentNews

Sri Reddy : మొక్క‌లెందుకు బొక్క అన్న‌వారికి శ్రీరెడ్డి షాకింగ్ స‌మాధానం..!

Sri Reddy : ఒక‌ప్పుడు శ్రీరెడ్డి పేరు చెబితే వివాదాలే గుర్తొచ్చేవి. కాని ఇప్పుడు యూట్యూబ్‌లో వంట‌కాలు గుర్తొస్తున్నాయి. బోల్డ్ నెస్‌తో పాటు శ్రీరెడ్డికి డేరింగ్ కూడా ఎక్కువే. ఏదో మాటలు చెప్పడం కాదు.. తరచూ చేతల్లో కూడా చూపిస్తుంటుంది శ్రీరెడ్డి. చూపించడం అంటే శ్రీరెడ్డి రొటీన్ తరహా ప్రదర్శన కాదు కానీ.. తనలోని డేరింగ్ నెస్‌ను చెన్నై వీధుల్లో కూడా ప్రదర్శించి హాట్ టాపిక్ అవుతోంది. ఎంతోమంది ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులకు నిద్రపట్టకుండా చేసిన శ్రీరెడ్డి.. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది.

Sri Reddy : శ్రీరెడ్డి ముచ్చ‌ట్లు..

పెద్ద చిన్న తేడా లేకుండా ఒక్కొక్కడికి చుక్కలు చూపించింది శ్రీరెడ్డి. అయితే ఇండస్ట్రీ ప్రముఖులతో పెట్టుకోవడంతో.. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశం లేకుండా చేశారు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా.. దాన్ని కూడా దూరం చేశారు. చెన్నైకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే.. సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలను అన్వేషిస్తుంది. శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో అసలు సిసలు నాటు వంటకాలను శ్రీరెడ్డి స్టైల్‌లో వండివార్చుతూ వీడియోలను వదులుతుంది.

Sri Reddy Counters on who said plants are waste

ఒక‌వైపు వంట‌కాలు చేస్తూనే మ‌రోవైపు మొక్క‌ల గురించి జ‌నాల‌లో జ్ఞానోద‌యం క‌లిగేలా చేస్తుంది. ఇంట్లో ఎలాంటి మొక్క‌లు పెంచుకోవాలనే దానిపై శ్రీరెడ్డి వీడియోలో వివ‌రించింది. సాధార‌ణంగా మొక్క‌లు ఉద‌యం ఆక్సిజ‌న్ పీల్చుకొని రాత్రికి కార్బ‌న్ డై ఆక్సైడ్ వ‌ద‌లుతాయి. కాని ఇంట్లో పెంచుకోవ‌ల్సిన మొక్క‌లు రాత్రికి కూడా ఆక్సీజ‌న్ వ‌దిలే ఉండాలి. అలాంటి మొక్క‌లు ఇవి అంటూ ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. వెరైటీ గెట‌ప్‌లో క‌నిపిస్తున్న శ్రీరెడ్డిని చూస్తూ ఆమె చెప్పే ముద్దుముద్దు ముచ్చ‌ట్ల‌ని ఆస‌క్తిక‌రంగా వింటున్నారు. శ్రీరెడ్డి త‌మిళ మీడియాలో పాపులర్ అయ్యేందుకు అక్కడి యూట్యూబ్ ఛానల్స్‌కి వరుస ఇంటర్వ్యూలను ఇస్తుంది. శ్రీరెడ్డి ఇంటర్వ్యూలకు తమిళ్‌లో కూడా మంచి గిరాకీ ఉండటంతో ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago