Sri Reddy : ఎన్టీఆర్ ఎంజాయ్ చేసిన ప్లేస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన శ్రీరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sri Reddy : ఎన్టీఆర్ ఎంజాయ్ చేసిన ప్లేస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన శ్రీరెడ్డి

 Authored By sandeep | The Telugu News | Updated on :28 April 2022,12:30 pm

Sri Reddy: కాస్టింగ్ కౌచ్ విష‌యంలో అందరి దృష్టిని ఆక‌ర్షించింది శ్రీ రెడ్డి. ఈ అమ్మ‌డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అంతేకాదు ఎప్పుడూ ఏదొక ఇష్యూతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అయితే ఈమె రాజకీయాలు క్యాస్టింగ్ కౌచ్ ఇలా అన్ని విషయాల్లో శ్రీ రెడ్డి వివాదాలతో ఉంటుంది.అంతేకాకుండా ఈమె టాపిక్ ఏదైనా కుండ బద్దలు కొడుతుంది.అయితే ఏపీ పాలిటిక్స్ లోనూ తన నోటి దురుసు చూపించింది.ఇకపోతే వైసీపీకి తన మద్దతు తెలిపుతూ..ఇక ఆ పార్టీని ఏదైనా అంటే శ్రీరెడ్డి తన విశ్వరూపం చూపిస్తుంది.అంతేకాదు కఠినమైన పదాలతో విరుచుకుపడుతుంది.

sri reddy enjoyed iin goa

sri reddy enjoyed iin goa

శ్రీరెడ్డి హంగామా..

ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇకపోతే రీసెంట్ గా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాపై కామెంట్స్ చేసింది.ఇక కేవలం రాజకీయ లబ్ది కోసమే సినిమాలు తీస్తున్నావంటూ కామెంట్స్ చేసింది.ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వేం చేయలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసింది. అయితే సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు, ఎండు చేపలు లాంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ వీడియోలకు భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.

ఒకవైపు వంటలు చేసుకుంటూ మ‌రోవైపు విహార‌యాత్ర‌ల‌కు వెళుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ ఎంజాయ్ చేసిన ప్లేస్‌లో విహ‌రిస్తున్నానంటూ త‌న అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. శ్రీ రెడ్డి హంగామా చూసిన ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఆమె హంగామా చూసిన ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. శ్రీ రెడ్డి యూట్యూబ్ లోనూ తన టాలెంట్ ను చూపించేస్తుంది. అయితే ఈ వీడియోలకు భారీగా వ్యూస్, షేర్లు కూడా రావడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు రెస్పాన్డ్ అవుతూ.. చివరకు శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో వంటలు చేసుకుంటుందన్నమాట అంటూ కామెంట్ చేస్తున్నారు.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది