Sri reddy : అన్ని వదిలేసిన శ్రీరెడ్డి ఎక్కడ తిరుగుతుందో తెలుసా వీడియో వైరల్..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sri reddy : అన్ని వదిలేసిన శ్రీరెడ్డి ఎక్కడ తిరుగుతుందో తెలుసా వీడియో వైరల్..?

Sri reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటది. తెలుగు చలనచిత్ర పరిశ్రమల క్యాస్ట్ కౌచింగ్ అంటూ ఒకానొక టైములో.. ఫిలిం ఛాంబర్ వద్ద మొత్తం బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత మెగా హీరోలపై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు హీరో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :28 January 2023,4:40 pm

Sri reddy : నటి శ్రీరెడ్డి అందరికీ సుపరిచితురాలే. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటది. తెలుగు చలనచిత్ర పరిశ్రమల క్యాస్ట్ కౌచింగ్ అంటూ ఒకానొక టైములో.. ఫిలిం ఛాంబర్ వద్ద మొత్తం బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత మెగా హీరోలపై తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Sri reddy Going to temple

Sri reddy Going to temple

అంతేకాదు హీరో రానా తమ్ముడితో లిప్ లాక్ పెట్టుకున్నీ శ్రీరెడ్డి దిగిన ఫోటోలు సోషల్ మీడియాని కుదిపేసాయి. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఇంకా ఏపీ రాజకీయాలపై కూడా ఎప్పటికప్పుడు పదునైన మాటలతో ఏకీపారేస్తూ ఉంటది. ఇంకా తన యూట్యూబ్ ఛానల్ లో హాట్ హాట్ ఎక్స్పోజింగ్ తో… రకరకాల వీడియోలు చేస్తూ కుర్రాలను తెగ రెచ్చగొడుతూ ఉంటది. ఈ క్రమంలో కొన్ని వంటకాలు చేస్తూ శ్రీరెడ్డి చూపించే అందాలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి. అటువంటిది శ్రీరెడ్డి తాజాగా అన్ని వదిలేసి పద్ధతిగా చీర కట్టి గుడికి వెళుతూ దర్శనమిచ్చింది.

Sri Reddy latest video is viral

Sri Reddy latest video is viral

ఎప్పుడు వేడివేడి అందాలతో ఎక్స్పోజింగ్ చేసే శ్రీ రెడ్డి ఒక్కసారిగా చీర కట్టుకొని గుడికి వెళుతూ.. కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పెళ్లి కావాలని భగవంతుడిని కోరుకుంటున్నావా అంటూ శ్రీ రెడ్డి పై కామెంట్లు చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది