Sri Reddy : గుడ్ల కూర చేస్తూ ఘాటైన అందాలు చూపించిన శ్రీ రెడ్డి వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : గుడ్ల కూర చేస్తూ ఘాటైన అందాలు చూపించిన శ్రీ రెడ్డి వీడియో వైరల్..!!

Sri Reddy : నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడి హైలెట్ అయింది. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవు క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువైపోయిందని.. ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు విప్పేసింది. శ్రీ రెడ్డి ఆ టైంలో చేసిన నిరసన తెలుగు మీడియా ఛానల్స్ లో చాలా హైలెట్ అయింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :23 March 2023,12:00 pm

Sri Reddy : నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడి హైలెట్ అయింది. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవు క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువైపోయిందని.. ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు విప్పేసింది. శ్రీ రెడ్డి ఆ టైంలో చేసిన నిరసన తెలుగు మీడియా ఛానల్స్ లో చాలా హైలెట్ అయింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా తమ్ముడితో ముద్దులు వీడియో ఫోటోలతో..

Sri Reddy latest cooking video viral in social media

Sri Reddy latest cooking video viral in social media

వార్తల్లో సెన్సేషన్ గా నిలిచింది. ఈ రకంగా చెలరేగిపోతూ ఉన్న శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని.. కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ ముందు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిల విమర్శలు చేసి… ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తర్వాత చెన్నై వెళ్లిపోయిన శ్రీ రెడ్డి.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

Sri Reddy latest video on instagram viral

Sri Reddy latest video on instagram viral

ఆ తర్వాత కొద్ది నెలల నుండి తనకంటూ సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. వంట వీడియోలతో పాటు తన అందచందాలు చూపిస్తూ హైలైట్ అవుతుంది. ఈ క్రమంలో శ్రీ రెడ్డి గుడ్లు కూర చేస్తూ… కొత్తగా వీడియో ఒకటి తన ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గుడ్లు కూర చేసే విధానం తో పాటు ఆమె అందం… కొర్ర కారుని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. దీంతో శ్రీరెడ్డి గుడ్లు కూర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది