Sri Reddy : ఆయ‌న ప్రైవేట్ పార్ట్ చూపిస్తే త‌ప్పేంటి.. ఎంపీని వెన‌కేసుకొచ్చిన శ్రీ రెడ్డి

Authored By Sam C | The Telugu News | Updated on: August 11, 2022, 7:41 pm

Sri Reddy: శ్రీ రెడ్డి ఏ ప‌ని చేసిన సెన్సేష‌న్ క్రియేట్ కావ‌ల్సిందే. ఆమె మాట్లాడే మాట‌లు, చేసే ప‌నులు అన్ని కూడా కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌గానే ఉంటాయి. మొద‌టి నుండి వైసీపీకి స‌పోర్ట్‌గా నిలుస్తున్న శ్రీ రెడ్డి తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల‌పై జ‌రుగుతున్న ర‌చ్చ‌పై స్పందించింది. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లార లేదంట.. టీడీపీ వాళ్ల కబుర్లు చూస్తుంటే అలాగే ఉందంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ‘నేను ఏ విషయంపై మాట్లాడాలని చాలామంది కోరుకుంటున్నారో.. అదే విషయంపై మాట్లాడటానికి వచ్చేశాను. నేను సైలెంట్‌గా ఉండేసరికి శత్రువులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ మహిళానేతలు అయితే ఫ్రెంట్ గ్రౌండ్..

బ్యాగ్రౌండ్ అని మాట్లాడుతున్నారు.. వాళ్లకి అంతనచ్చిదేమో కానీ.. దాని గురించే తెగ చర్చిస్తున్నారు. అసలు ఆ వీడియో గోరంట్ల మాధవ్‌దా? కదా? అన్నది నాకు తెలియదు. నిజంగానే మాధవ్‌దే అనుకుందాం? అయితే ఏంటి? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి? మీకు అంత నచ్చిందా? గోరంట్ల మాధవ్ గారిది నా క్యాస్ట్ కాదు.. అయినా సరే ఆయన గురించి మాట్లాడుతున్నానంటే ఆ వీడియోలో నాకు తప్పు కనిపించలేదు. ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు. అది కూడా ఆయన ఫోన్‌లో. ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి.

Sri Reddy Live Video Controversy

Sri Reddy Live Video Controversy

Sri Reddy : శ్రీ రెడ్డి రచ్చ‌…

అంతేతప్ప.. అతని పర్సనల్ పార్ట్‌ని అతను పట్టుకుంటే మీకేంటి నష్టం. టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నాకొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది.. అందుకే తెగ చూస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు. కేసు పెట్టాల్సింది.. మాధవ్ పైన కాదు.. ఆ వీడియోను బయటపెట్టిన వాళ్లపై కేసు పెట్టాలి. అసలు ఏ హక్కు ఉందని అతని ప్రైవేట్ వీడియోను బయటపెడతారు అంటూ రెచ్చిపోయింది. అయితే లైవ్‌లో మాట్లాడుతున్నంత సేపు శ్రీ రెడ్డిని కొంద‌రు బూతులు తిడుతుండ‌గా, వారికి కూడా అదే స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చింది. మొత్తానికి శ్రీ రెడ్డి లైవ్ వీడియో బూతుల వీడియోగా మారింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp