Sri Reddy : శ్రీ రెడ్డి పీతల కూర తింటే మాములుగా ఉండ‌ద‌ట‌.. తెగ ఊరిస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : శ్రీ రెడ్డి పీతల కూర తింటే మాములుగా ఉండ‌ద‌ట‌.. తెగ ఊరిస్తుందిగా..!

Sri Reddy : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవ‌లి కాలంలో యూట్యూబ్ వేదిక‌గా తెగ ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు కాస్టింగ్ కౌచ్ అంశంతో ప‌లువురు బ‌డాబాబుల కుమారులు, రాజ‌కీయ‌నాయకులు, హీరోల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి కొన్ని రోజుల పాటూ వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారిపోయింది. ఈ క్ర‌మంలో మా అసోసియేష‌న్ శ్రీ రెడ్డి కార్డును కూడా ర‌ద్దు చేసింది. దాంతో శ్రీరెడ్డి త‌న మ‌కాం ను చెన్నైకి మార్చింది. ఇక […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 May 2022,4:30 pm

Sri Reddy : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవ‌లి కాలంలో యూట్యూబ్ వేదిక‌గా తెగ ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు కాస్టింగ్ కౌచ్ అంశంతో ప‌లువురు బ‌డాబాబుల కుమారులు, రాజ‌కీయ‌నాయకులు, హీరోల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి కొన్ని రోజుల పాటూ వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారిపోయింది. ఈ క్ర‌మంలో మా అసోసియేష‌న్ శ్రీ రెడ్డి కార్డును కూడా ర‌ద్దు చేసింది. దాంతో శ్రీరెడ్డి త‌న మ‌కాం ను చెన్నైకి మార్చింది. ఇక అక్క‌డ కూడా ఈ అమ్మ‌డు అరాచకం మొద‌లు పెట్టింది.యూట్యూబ్ వీడియోల‌కు కాసులు కురుస్తూ ఉండ‌టంతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెల‌బ్రెటీలంతా యూట్యూబ్ పైనే ఫోక‌స్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే శ్రీరెడ్డి కూడా యూట్యూబ్ సొంత యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించి వీడియోలు చేస్తోంది. సామాజిక‌,రాజ‌కీయ మ‌రియు సినిమాల పై యూట్యూబ్ లో స్పందిస్తోంది.శ్రీరెడ్డి వంట వీడియోల‌తో ఎక్కువ‌గా అభిమానుల‌ను సంపాదించుకుంది. గ‌త కొద్ది రోజులుగా వెరైటీ వంట‌కాలు చేస్తూ నానా ర‌చ్చ చేసింది శ్రీరెడ్డి. కోడి, చేప‌, మేక‌, పీత‌లు, రొయ్య‌లు ఇలా ప‌లు ర‌కాల వంట‌కాలు చేస్తూ నోరూరిస్తుంది. తాజాగా శ్రీ రెడ్డి పీత‌ల కూర వండ‌డ‌మే కాక చాల చక్క‌గా ఆస్వాదిస్తుంది. అంతేకాక ఇది తింటే మాములుగా ఉండ‌దు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ బొక్క‌ల‌లో పెట్టొద్దు అంటూ ఈ అమ్మ‌డు నానా ర‌చ్చ చేస్తుంది. శ్రీ రెడ్డి అరాచ‌కం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.కాస్టింగ్ కౌచ్ అంశం పేరుతో నాని, శేఖ‌ర్ క‌మ్ముల తో పాటూ ప‌లువురు సినిమా వాళ్ల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Sri Reddy prepares crab curry video

Sri Reddy prepares crab curry video

శ్రీరెడ్డి అంటేనే అందరికి హాట్ హాట్ గా కనిపిస్తుంది. వయ్యారాలు వడ్డిస్తూ.. సెగలు పుట్టిచేలా డ్రెస్ లు వేసుకుంటుంది. శ్రీరెడ్డి చీర కట్టుకున్నా.. అందాలు విందు చేసేలా ఉంటుంది. అటువంటి బ్యూటీ.. ఈసారి అందరికి షాక్ ఇచ్చింది. ఈమె శ్రీరెడ్డేనా అనేలా మారిపోయింది. పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది