Sri Reddy : తెగ కులుకుతూ పులిహోర వండిన శ్రీ రెడ్డి.. మాములుగా లేదుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 May 2022,10:00 am

Sri Reddy : క‌ప్పుడు సినీ, రాజ‌కీయ నాయ‌కుల‌పై తెగ విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలిచిన శ్రీ రెడ్డి ఇప్పుడు మాత్రం వెరైటీ వంట‌కాలు చేస్తూ వార్త‌ల‌లో నిలిచింది. వ‌రుస‌గా నాన్‌వెజ్‌లు చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు వెజ్‌కి దిగింది. త‌మిళ‌నాడు స్టైల్‌లో పులిహోర చేసిన ముద్దుగుమ్మ నోరూరించేసింది. చూస్తుంటే తెగ లాగించేసేలా ఈ పులిహోర ఉంది. అచ్చ‌మైన తెలుగింటిఅమ్మాయి మాదిరిగా రెడీ అయి శ్రీముఖి పులిహోర లాగించేసింది. శ్రీ రెడ్డి పులిహోర వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

కాస్టింగ్ కౌచ్ వివాదంతో శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అని తెలుగు వాళ్లకు సినిమా అవ‌కాశాలు రావాల‌ని నానా ర‌భ‌స చేసింది. అంతే కాకుండా త‌న‌తో ఎంజాయ్ చేసిన బ‌డా బాబుల ఫోటోల‌ను కూడా శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం రేపింది. ఆమె చేసిన ర‌చ్చ‌తో శ్రీరెడ్డి ని మా నుండి వెలేయ‌డంతో చెన్నైకి మ‌కాం మార్చింది. అక్క‌డా కూడా ఆఫ‌ర్ లు రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియా ద్వారా కాలం గడిపేస్తోంది.బాత్రూం టూర్ లు వంట‌లు, బ్యూటి టిప్స్ ఇలా అన్ని ర‌కాల వీడియోల‌తో శ్రీరెడ్డి వీడియోలు అద‌ర‌గొడుతోంది.

sri reddy prepares pulihora

sri reddy prepares pulihora

Sri Reddy : రుచిక‌ర‌మైన పులిహోర‌..

ఇక ఇటీవ‌ల శ్రీరెడ్డి త‌న యూట్యూబ్ చాన‌ల్ లో చేప‌లు, కోళ్లు, మేక‌ల‌ పులుసు ఎలా త‌యారు చేయాలో ఓ వీడియోను షేర్ చేసింది. వీడియోలో స్వ‌యంగా చేప‌లు ప‌డుతున్నా అంటూ బిల్డప్ ఇచ్చి తంబ్ నెయిల్ పెట్టేసింది.ఇటీవ‌ల తాను ఎన్టీఆర్ ఫెవరెట్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నాను ఓ వీడియో పోస్ట్ పెట్టింది. ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే శ్రీరెడ్డి.. గోవాలో ఎంజాయ్ చేసింది. అయితే అక్కడ తాను…జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాను అంటూ తెలిపింది. ఇక శ్రీరెడ్డి యూట్యూబ్ లో పెట్టె వీడియోస్ కంటే ఈ వీడియో కు వ్యూస్ అనేవి విపరీతంగా వస్తున్నాయి.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి