Janhvi Kapoor : జాన్వీ కపూర్ ని చూసి తెగ కుళ్ళిపోతోన్న శ్రీదేవి చిన్న కూతురు.. కారణం ఇదే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ని చూసి తెగ కుళ్ళిపోతోన్న శ్రీదేవి చిన్న కూతురు.. కారణం ఇదే?

Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది కానీ ఇప్పటివరకు హిందీలో కమర్షియల్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. అయినా కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలతోనే సినిమాలు చేసిన అవి పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తెలుగులో జాన్వీ కపూర్ కి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఎన్టీఆర్, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 May 2023,11:00 am

Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది కానీ ఇప్పటివరకు హిందీలో కమర్షియల్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. అయినా కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలతోనే సినిమాలు చేసిన అవి పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తెలుగులో జాన్వీ కపూర్ కి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. స్టార్ హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఇచ్చి జాన్వీని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేశారు.

అయితే తాజాగా యూవీ క్రియేషన్స్ లో అఖిల్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ని సెలెక్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా ప్రయాణ ఖర్చులు, ఖరీదైన హోటల్ ఆమె డిమాండ్ చేస్తుంది అని రూమర్స్ వస్తున్నాయి. అయితే అఖిల్ సినిమా కోసం రామ్ చరణ్ సినిమా కోసం జాన్వీ కపూర్ ని ఎవరు సంప్రదించనేలేదట. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్ని ప్రచారాలు అని తెలుస్తుంది.

అయితే జాన్వి కపూర్ ను టాలీవుడ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి కారణం కేవలం శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ అని తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జాన్వీ కపూర్ పట్ల ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ఈ రూమర్స్ అని కూడా ప్రచారంలోకి వస్తున్నాయని తెలుస్తుంది. అయితే జాన్వి కపూర్ దృష్టి అంతా ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమా పైనే మాత్రమే ఉందని టాక్. ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో కావడంతో అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆమె ఎక్కువ ఇష్టపడుతుందని సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. మరీ శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది