Srimukhi : శ్రీముఖి.. ఈ పేరు టీవీ ప్రేక్షకులకు చాలా ఫేమస్.. అదుర్స్ అనే ప్రోగ్రాంతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. అప్పటి నుంచి వరుసగా పలు షోలు చేస్తూ తన హోదాను అంతకంతకూ పెంచుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీలో హీరో చెల్లి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత ప్రేమ్ ఇష్క్ కాదలే అనే మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అనంతరం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన నేనుశైలజ మూవీలో హీరో చెల్లిగా యాక్ట్ చేసింది. నానీ హీరోగా యాక్ట్ చేసిన జెంటిల్ మెన్ మూవీలో ఓ కీలకపాత్రలో యాక్ట్ చేసింది శ్రీముఖి. వీటితో పాటు పలు మూవీస్‌లో పలు పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఆయా మూవీస్‌లో యాక్ట్ చేసింది ఈ భామ.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. తన ఫొటోలను షేర్ చేస్తూ అందరి చూపును తన వైపు ఆకట్టుకుంటోంది.
తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆఫ్ సారీలో ఓ వైపు తిరిగి నిల్చుని ఓర కంటతో చూస్తున్న ఫొటో షేర్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. సూపర్ అని కొందరు కామెంట్స్ పెడితే కెవ్వు కేక, సో బ్యూటిఫుల్ అంటూ మరి కొందరు పొగుడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
This website uses cookies.