Srimukhi : కొంటె చూపులతో కట్టిపడేస్తున్న శ్రీముఖి.. ఫొటో వైరల్

Authored By mallesh | The Telugu News | Published on: January 14, 2022, 6:00 pm

Srimukhi : శ్రీముఖి.. ఈ పేరు టీవీ ప్రేక్షకులకు చాలా ఫేమస్.. అదుర్స్ అనే ప్రోగ్రాంతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ స్వస్థలం నిజామాబాద్ జిల్లా. టీవీలో చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. అప్పటి నుంచి వరుసగా పలు షోలు చేస్తూ తన హోదాను అంతకంతకూ పెంచుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ మూవీలో హీరో చెల్లి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత ప్రేమ్ ఇష్క్ కాదలే అనే మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అనంతరం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యాక్ట్ చేసిన నేనుశైలజ మూవీలో హీరో చెల్లిగా యాక్ట్ చేసింది. నానీ హీరోగా యాక్ట్ చేసిన జెంటిల్ మెన్ మూవీలో ఓ కీలకపాత్రలో యాక్ట్ చేసింది శ్రీముఖి. వీటితో పాటు పలు మూవీస్‌లో పలు పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఆయా మూవీస్‌లో యాక్ట్ చేసింది ఈ భామ.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ బొద్దుగుమ్మ. తన ఫొటోలను షేర్ చేస్తూ అందరి చూపును తన వైపు ఆకట్టుకుంటోంది.

srimukhi photos in viral

srimukhi photos in viral

Srimukhi : లేటెస్ట్ ఫొటో వైరల్..

తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆఫ్ సారీలో ఓ వైపు తిరిగి నిల్చుని ఓర కంటతో చూస్తున్న ఫొటో షేర్ చేసింది. ఇక దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. సూపర్ అని కొందరు కామెంట్స్ పెడితే కెవ్వు కేక, సో బ్యూటిఫుల్ అంటూ మరి కొందరు పొగుడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp