Home » Entertainment » Srinidhi Shetty Doing Worst Things For Moivie Chances
Entertainment

Srinidhi Shetty : అవ‌కాశాల కోసం కేజీఎఫ్ బ్యూటీ ఇంత చెత్త ప‌నులు చేస్తుంది ఎందుకు?

Authored By
Sam C
The Telugu News | Published on: August 30, 2022, 4:20 pm
Advertisement

Srinidhi Shetty : కేజీఎఫ్‌ సినిమాతో యువ అభిమానులను ఆకట్టుకున్న నటి శ్రీనిధి శెట్టి. ఈ అమ్మ‌డు టోన్ బాడీతో క్యూట్ గా ఉంటుంది. శ్రీనిధి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే 2016లో మిస్ సుప్రానేషనల్ పోటీల్లో విజేతగా నిలిచింది. అదే సంవత్సరంలో ఆమె మిస్ దివా సుప్రానేషనల్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాల్లో నటిస్తూ శ్రీనిధి శెట్టి అభిమానుల మనసు గెలుచుకుంది. నటుడు విక్రమ్ నటించిన కోబ్రా చిత్రంలో కూడా నటించారు. ఈ నెల 31వ తేదీన ‘కోబ్రా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయమై శ్రీనిధి మాట్లాడుతూ..”కోబ్రా అనగానే నాకు విక్రమ్ సార్ గుర్తుకు వస్తారు. తమిళంలో నా మొదటి సినిమాను విక్రమ్ సార్‌తో చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత పెద్ద బ్యానర్లో.. ఆయన కాంబినేషన్‌లో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని అన్నారు.

Advertisement

Srinidhi Shetty : శ్రీనిధిపై ఫైర్..

పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ ఎలా మారిపోయిందో మనం చూశాం. ఒక్క సినిమాతో ఇప్పుడు నార్త్ ని ఏలేస్తుంది. అలాగే శ్రీనిధి కూడా ఆ రేంజ్‌లో అల‌రిస్తుంది అనుకున్నారు. కాని అంత‌గా అవ‌కాశాలు అందుకోలేక సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. దానికి కారణం అమ్మడు చేసిన ఒకే ఒక్క తప్పు. రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడం. ఒక్క సినిమా హిట్ అయితేనే అమ్మడు డబల్ స్దాయిలో ఎక్స్పెక్ట్ చేయడం సినీ ఇండస్ట్రీలో అందరిని షాకింగ్ కి గురి చేసింది. త‌న దగ్గరకు వచ్చిన ఆఫర్స్ ను భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ మళ్లీ ఆమె తిరిగి మేకర్స్ కి కాల్ చేసి..

Srinidhi Shetty Doing Worst Things For Moivie Chances

Advertisement

రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాను.. మీరు అడిగింది చేస్తాను.,, నాకు ఆఫర్లు ఇవ్వండి” అంటూ అడుగుతుందట. ప‌రిస్థితుల వ‌ల‌న శ్రీనిథి ఒక‌ప్పుడు కాస్త త‌గ్గాల్సి వ‌చ్చింది.మ‌రోవైపు కొందరు డైరెక్టర్స్ అమ్మడుని ఏదో అడుగుతున్నారట. దానికి కూడా సిద్ధపడిందని జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఏదేమైన ఈ రోజుల్లో అందాల ముద్దుగుమ్మ‌లు దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీనిధి ఇలా చేస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి