Srireddy : నాతో పడుకో.. పిల్లల్ని కను.. వాళ్లను రాజకీయాల్లోకి పంపిద్దాం.. పవన్‌పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Srireddy : నాతో పడుకో.. పిల్లల్ని కను.. వాళ్లను రాజకీయాల్లోకి పంపిద్దాం.. పవన్‌పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :3 August 2023,8:00 pm

Srireddy : శ్రీరెడ్డి గురించి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదంటారు కదా. శ్రీరెడ్డి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి.. మా ఆఫీసు ముందు తను చేసిన హడావుడి. అప్పటి నుంచి తను పెద్ద సెలబ్రిటీ అయింది. సోషల్ మీడియాలో మామూలుగా రెచ్చిపోవడం లేదు. వివాదాస్పద పోస్టులు పెడుతూ రెచ్చిపోయే శ్రీరెడ్డి రాజకీయ నాయకులపైనా, సినిమా సెలబ్రిటీల మీద కూడా రెచ్చిపోతూ ఉంటుంది. తను ఎక్కువగా టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ ను. అటు ఇండస్ట్రీకి, ఇటు రాజకీయాలకు సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో పవన్ పై మామూలుగా విమర్శలు చేయదు శ్రీరెడ్డి.

ఆ మధ్య మెగా ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. దారుణమైన కామెంట్స్ చేసింది. అరేయ్ పవన్ కళ్యాణ్.. నీకు ప్యాకేజీ ముడితే చాలా.. నీ వెనకాల ఉన్న వాళ్ల పరిస్థితి ఏమైపోను. నీ వల్ల ఏదీ కాదు పవన్.. అంటూ రెచ్చిపోయింది.శ్రీరెడ్డి డైరెక్టుగా వీడియోల్లో రెచ్చిపోయి మాట్లాడటమే కాదు.. పలు పోస్టులు కూడా చేస్తుంది. ఎవరి మీద టార్గెట్ చేసినా మామూలుగా ఉండదు. ఆడవారిని వాడుకోవడం తప్ప నీకు ఇంకేమీ చేత కాదు.

srireddy Comments on pawan kalyan

srireddy Comments on pawan kalyan

Srireddy : నీ వల్ల అయ్యేదంటే అదొక్కటే అంటూ శ్రీరెడ్డి రచ్చ

నువ్వు ఒక పని చేయి.. నాతో పడుకో. పిల్లల్ని కను. అప్పుడు వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం. నీ వల్ల అయ్యేది ఏమైనా ఉంది అంటే.. అదొక్కటే మరి. ఇంకేం చేతకాదు నీకు.. అంటూ రెచ్చిపోయి మాట్లాడటంతో శ్రీరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నీకు ఎంత తిట్టినా సిగ్గు రాదా.. ఇలాంటి కామెంట్లు ఇంకోసారి చేస్తే ఉతికి ఆరేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది