SS Rajamouli Kantara Actor : రాజమౌళితో కాంతార నటుడు.. వైరల్ అవుతున్న క్యూట్ పిక్
ప్రధానాంశాలు:
SS Rajamouli Kantara Actor : రాజమౌళితో కాంతార నటుడు.. వైరల్ అవుతున్న క్యూట్ పిక్
SS Rajamouli Kantara Actor : కాంతారా సినిమాలో రాజా పాత్రను పోషించిన నటుడు వినయ్ బిడ్డప్ప Vinay Bidappa . కన్నడలోని ప్రముఖ సైడ్ యాక్టర్లలో ఆయన కూడా ఒకరు. పలు సినిమాల్లో ఆయన సైడ్ రోల్స్ ప్లే చేస్తుంటారు.దేవుడిని ఇంటికి తీసుకొచ్చి మనశ్శాంతి కోసం భూమిని దానం చేసే రాజు పాత్రలో అద్భుతంగా నటించాడు.రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం “కేజీఎఫ్” లో కూడా ఆయన నటించారు.

SS Rajamouli Kantara Actor : రాజమౌళితో కాంతార నటుడు.. వైరల్ అవుతున్న క్యూట్ పిక్
SS Rajamouli Kantara Actor క్యూట్ పిక్ వైరల్…
కాంతారతో పాటు కేజీఎఫ్‌లో కూడా నటించిన ఈ నటుడు సినిమాలో గడ్డం మనిషిగా కనిపించి తేట్ రాజులా కనిపించాడు. వినయ్ తనక ఇచ్చిన పాత్ర చిన్నదైనా సరే దాన్ని ఎంతో అద్భుతంగా అందరికీ గుర్తుండిపోయేలా చేశారు.సినిమాలో గడ్డం మనిషిగా కనిపించి తేట్ రాజులా కనిపించాడు. వినయ్ తనక ఇచ్చిన పాత్ర చిన్నదైనా సరే దాన్ని ఎంతో అద్భుతంగా అందరికీ గుర్తుండిపోయేలా చేశారు.
తాజాగా రాజమౌళితో కలిసి విజయ్ ఓ పిక్ దిగగా ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ నటుడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించబోతున్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమాలో వినయ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని అంటున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో చురుగ్గా ఉంటూ పలు సైడ్ రోల్స్‌లో నటిస్తున్నాడు. కాంతార సినిమాలో రాజుగా అతని నటనకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు మహేష్ ssmb 29 చిత్రంతో అదరగొడతాడని అంటున్నారు.