SS Rajamouli : హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ ప్రపంచ సినిమా రంగంలోనే సుప్రసిద్ధ సినీదర్శకుడు, రచయిత, నిర్మాత. హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఆయనతో సినిమాలు చేయాలని అనుకుంటారు. అటువంటి లెజెండరీ అయిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నీ ఎస్ఎస్ రాజమౌళి కలవడం జరిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యపడీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నీ అదే పనిగా చూస్తూ జక్కన్న దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఎంఎం కీరవాణి కూడా ఫోటో దిగటం జరిగింది.
స్టీవెన్ స్పీల్‌బెర్గ్, రాజమౌళి, కీరవాణి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “RRR” సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం జరిగింది. ఇక ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు న్యూయార్క్ సినీ క్రిటిక్ .. అవార్డు రాజమౌళి దక్కించుకున్నాడు. ఈ రీతిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు
“RRR” సొంతం చేసుకుంటూ పోతుంది. ఈ కోవాలోనే ఆస్కార్ అవార్డు కూడా “RRR”కి రావాలని భారతదేశంలో ఉన్న సినీ ప్రముఖుల కోసం సినిమా లవర్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం “RRR” సినిమా యూనిట్ అమెరికాలో ఉంది. అంతర్జాతీయంగా భారతీయ చలనచిత్రపరంగా రాజమౌళి పేరు మారు మ్రోగుతూ ఉండటంతో … చాలామంది హాలీవుడ్ ప్రముఖులు కలుస్తూ ఉన్నారు. ఈ దిశగానే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లెజెండరీ స్టీవెన్ స్పీల్‌బెర్గ్ … జక్కన్నతో కలవడం విశేషం.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.