
Star hero comments about Samantha
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను పెంచుకుంటుంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత ఆ పాటతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇటీవల మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. హెల్త్ రికవరీ అవ్వడంతో సమంత బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో పాల్గొంటుంది. అలాగే టాలీవుడ్ లో సమంత అనారోగ్యం కారణంగా ‘ ఖుషి ‘ సినిమాకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు త్వరలోనే సమంత ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొననుంది.
Star hero comments about Samantha
ఇకపోతే సమంత సోషల్ మీడియాలో తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోని సమంత వర్కౌట్స్ గురించి బాలీవుడ్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో సమంత నటించింది. ఈ సినిమాతో సమంత బాలీవుడ్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంతాతో పాటు మనోజ్ బాజ్ పెయ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ భాజ్ పేయ్ సమంత వర్కౌట్స్ గురించి కామెంట్స్ చేశారు.
Star hero comments about Samantha
మనోజ్ మాట్లాడుతూ ఫ్యామిలీ మెన్ 2 షూటింగ్ సమయంలో సమంత తన వర్కర్స్ తో అందరిని భయపెట్టింది. ఆమె చాలా కష్టపడుతూ శారీరకంగా ఎంతో శ్రమ తీసుకుంటుంది. సమంత కష్టాన్ని చూసి మాకే అంత బాధ కలిగితే ఆమెకు ఎంత నొప్పిగా ఉంటుదో .. అందుకే సమంత కొంచెం శ్రమ తగ్గించుకో అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనోజ్ చేసిన వ్యాఖ్యలకు సమంత రిప్లై కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సమంత ఆ వీడియోను షేర్ చేస్తూ తప్పకుండా ప్రయత్నిస్తాను సార్ అంటూ రీట్వీట్ చేసింది.
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
This website uses cookies.