why upasana baby shower function done simply
Upasana : మెగా కోడలు ఉపాసన గురించి తెలుసు కదా. తను ఇప్పుడు గర్భిణీ. ప్రస్తుతం తనకు 5 నెలలు. ఎవరికైనా 5 నెలల గర్భం రాగానే వాళ్లకు శ్రీమంతం చేస్తారు. నిజానికి.. ఉపాసన ఎప్పుడు తల్లి అవుతుందా… రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా? మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తాత అవుతాడా అని మెగా ఫ్యాన్స్ చాలా ఏళ్ల నుంచి ఎదురు చూశారు. రామ్ చరణ్ కు పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.
why upasana baby shower function done simply
అయితే.. ఇటీవల మెగా కోడలు బేబీ షవర్ ఫంక్షన్ ను సింపుల్ గా సెలబ్రేట్ చేశారట.అది కూడా తన ఫ్రెండ్స్ మధ్య చాలా సింపుల్ గా జరిగిందట. అసలు సంప్రదాయబద్ధంగా చేసినా కూడా బేబీ షవర్ వేడుకను ఎందుకు అంత సింపుల్ గా చేశారు.. అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే.. ఉపాసన శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
why upasana baby shower function done simply
అసలు మెగా కోడలుకు ఇంత సింపుల్ గా శ్రీమంతం జరగడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందట. అదేంటంటే.. ఉపాసనకు ఏడో నెలలో గ్రాండ్ గా శ్రీమంతం చేయనున్నారట. మెగా ఫ్యామిలీ కూడా అదే ఫిక్స్ అయిందట. ప్రస్తుతం తనకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో.. 5 వ నెలలో తనను ఇబ్బంది పెట్టకూడదని మెగా ఫ్యామిలీ అనుకున్నారట. అయితే.. తాజాగా చేసిన శ్రీమంతం తన ఫ్రెండ్స్ సింపుల్ గా చేసింది. అంటే.. ఇంకో రెండు నెలల తర్వాత ఉపాసన సీమంతం గ్రాండ్ గా జరగబోతోంది అన్నమాట.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.