Home » Entertainment » Star Hero Eyes On Tollywood Heroine Anjali
Entertainment

Anjali : అంజలి బొడ్డు మీద స్టార్ హీరో కన్ను.. బొడ్డుతో అలా చేయాలని కలకన్నాడట..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 16, 2022, 8:30 pm
Advertisement

Anjali : రాజోలు హీరోయిన్ అంజలి,Anjali, తెలుగులో మొదట సినిమాలు చేసినా ఇక్కడ కన్నా తమిళ పరిశ్రమ,Tamil industry, బెటర్ అని అక్కడకు షిఫ్ట్ అయ్యింది. అయితే ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు అందుకుంది. తెలుగులో సినిమాలే కాకుండా వెబ్స్ ఈరీస్, webseries లతో కూడా అలరిస్తుంది అంజలి. అయితే పర్ఫెక్ట్ బాడీ షేప్ తో ఉండే అంజలి ఎప్పుడూ సృతిమించి ఎక్స్ పోజింగ్ చేసింది లేదు. కానీ అమ్మడు బొడ్డు మీద మాత్రం ఆడియన్స్ ఫోకస్ ఉంటుంది. ఎప్పుడూ శారీ లుక్ తో కనిపించే అంజలి తన నడుము అందాలతో అదరగొడుతుంది.

Advertisement

ఇక ఇటీవల తను నటించిన వెబ్ సీరీస్ ప్రమోషనల్ ఈవెంట్ లో అంజల్ బ్లాక్ శారీలో అక్కడకు వచ్చింది. శారీ నిండుగా కట్టుకున్నా బొడ్డు భాగాన్ని మాత్రం దాచి పెట్టలేకపోయింది. అయితే ఆ ఈఎవెంట్ కి వచ్చిన ఒక టాలీవుడ్ స్టార్ హీరో అంజలి బొడ్డుకి పడిపోయాడట. అతని కన్నుల్లో అమ్మడు పడినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఆమె అక్కడ ఉన్నంతసేపు అతని ఆమె నడుము, బొడ్డు మాత్రమే చూస్తూ ఉన్నారట. తర్వాత ఆమెకి సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడట. అయితే అతను తన మీద కన్నేశాడని గుర్తించిన అంజలి అతని ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

star hero eyes on tollywood heroine anjali

Advertisement

అంజలి బొడ్డు పై ఆశపడ్డ ఆ హీరో ఆమె బొడ్డు మీద తేనే పోసుకుని మరీ తన సినిమాలో చూపించాలని అనుకున్నారట. ఇప్పటికీ ఆ హీరో అంజలి కోసం ప్రాయ్త్నిస్తున్నాడట. మరి అంజలి అతని ప్రపోజల్ కి ఒప్పుకుంటే మాత్రం అమ్మడు దశ మారినట్టే. తన నడుము అందాలతో ఆ హీరోని పడేసిన అంజలి అతనితో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తుందని టాక్. ప్రస్తుతం వెబ్ సీరీస్ లతో బిజీగా ఉన్న అంజలి ఇవి పూర్తి చేశాక ఆ సినిమా గురించి ఆలోచిస్తుందని తెలుస్తుంది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి