star hero give strong warning to heroin Sreeleela
Sreeleela : హీరోయిన్ శ్రీలీల పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పాజిటివ్ కామెంట్స్ తోనే తన పేరును పాపులర్ చేసుకుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన శ్రీలీల తొలి సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. తన అందం, నటనకు తగ్గట్టుగా డాన్స్ కూడా ఇరగదీస్తుంది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా సరే కళ్ళతో నటించేస్తుంది. దీంతో ఒక్కసారిగా శ్రీ లీల పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే రవితేజతో నటించిన ధమాకా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.
అలాగే మహేష్ బాబు నటించబోతున్న కొత్త సినిమాలో కూడా శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న ఎన్బికె 108 సినిమాలో శ్రీ లీల అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. వీటితోపాటు మరో ఐదు సినిమాలు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ భామకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ గా మారింది. చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక అంతకుముందు ఓకే చేసిన స్టార్ హీరో సినిమా నుండి తప్పుకోవడానికి రెడీ అయిందట.
star hero give strong warning to heroin Sreeleela
ఇదే విషయాన్ని శ్రీ లీల డైరెక్టర్ కి కూడా చెప్పిందట. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చిందట. డైరెక్టర్ నేరుగా హీరోకి చెప్పగా హీరోని డైరెక్ట్ గా శ్రీ లీలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఎదగాలంటే ముందు పద్ధతిగా ఉండాలని, మాట మీద నిలబడాలని అలా ఉంటేనే హీరోయిన్గా ఛాన్సులు వస్తాయని ఆమెకు వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు నా సినిమా నుంచి తప్పుకునే అవకాశం లేదు అగ్రిమెంట్ పై సైన్ చేసావ్ అంటూ మాట్లాడినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే ఆచితూచి అడుగులు వేయాలి అని అంటున్నారు అభిమానులు.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.