
Star hero son big offer to Sreeleela
Sreeleela : ‘ పెళ్లి సందడి ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రీలీల రవితేజ ‘ ధమాకా ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా శ్రీ లీల టాప్ పొజిషన్లో ఉంది. ఏ హీరోయిన్ కి లేని సినీ అవకాశాలు ఈ అమ్మడుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడు ఎనిమిది సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా తమ సినిమాలో శ్రీ లీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో కొడుకు శ్రీ లీలను తన సినిమాలో తీసుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడట.
ఆమె కాల్ షీట్స్ కోసం రోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు . అయితే ఇంతవరకు హిట్ ట్రాక్ లేని హీరోతో నటించడానికి శ్రీలీల నో చెబుతుందట . అంతేకాదు తన సినిమాలో నటించడానికి కోట్లు కూడా ఆఫర్ చేస్తున్నారట. దాదాపుగా ఈ సినిమాకి ఐదు కోట్లు ఆఫర్ కూడా ఇచ్చాడంట. అయినా శ్రీ లీల ఆ హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదట. అయినా సరే శ్రీలీల ఏ మాత్రం టెంప్ట్ అవ్వకుండా అతగాడు ఆఫర్ ని రిజెక్ట్ చేస్తూనే ఉంది. అయినా సరే ఆ స్టార్ హీరో శ్రీ లీల ఆన్సర్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడట.
Star hero son big offer to Sreeleela
ఏది ఏమైనా ఇండస్ట్రీలో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి లేని పాపులారిటీ శ్రీ లీలకి ఉంది. అందుకే దర్శక నిర్మాతలు హీరోలు శ్రీ లీలను తమ సినిమాలో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శ్రీలీల సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ గుంటూరు కారం ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తుంది. ఇవి కాకుండా ఇంకా శ్రీలీల చేతిలో ఆరు ఏడు సినిమాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.