Star Heroine : ఆ హీరో పై మోజుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోయిన్ .. షాక్ లో ఇండస్ట్రీ !!
Star Heroine : ప్రస్తుతం సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్న పేరు మారుమ్రోగిపోతుంది. ఆమధ్య పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. పబ్లిక్ గానే తన బాయ్ ఫ్రెండ్ ని జనాలకు పరిచయం చేస్తూ ఏం సంబంధం లేనట్టు బిహెవ్ చేస్తుంది తమన్నా. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లిప్ లాక్ చేసిన వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. వరుసగా స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకోవడంతో మిల్కీ బ్యూటీ తమన్న కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు విజయవర్మతో తమన్న పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇరు కుటుంబాలు విజయవర్మ తమన్నా పెళ్లి కి అంగీకారం తెలపడంతో మార్చి 25న గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే సడన్గా షాక్ ఇచ్చాడు తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ కోలీవుడ్ స్టార్ హీరో అంటూ వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు తమ్మన్నాని పట్టించుకోని ఆ స్టార్ హీరో ఇప్పుడు తమన్నాతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట.
![Star Heroine : ఆ హీరో పై మోజుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోయిన్ .. షాక్ లో ఇండస్ట్రీ !! Star Heroine cancel her marriage](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2022/12/Tamanna-Bhatia.jpg)
Star Heroine cancel her marriage
అంతేకాదు ఆమెకు కోలీవుడ్లో సినిమా అవకాశాలు ఇప్పిస్తున్నట్లు టాక్. నిన్న మొన్నటిదాకా కోలీవుడ్లో ఏ ఒక్క సినిమాకు సైన్ చేయని తమన్నా కోలీవుడ్ స్టార్ హీరో కారణంగా మూడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ క్రమంలోనే తమన్న తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఎప్పటికైనా విజయవర్మనే పెళ్లి చేసుకుంటానని తన ఇంట్లో వాళ్లకి మాట ఇచ్చిందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజుల్లో మాట తప్పడం చాలా ఈజీ మరి తమన్నా ఏం చేస్తుందో చూడాలి.