Star Heroine : డబ్బు కోసం ఆ నిర్మాతను సుఖపెడుతున్న స్టార్ హీరోయిన్.. ఆ నటి అలా చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 24 December 2022, 5:20 pm

Star Heroine : సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. ఇండస్ట్రీలో రాణించాలంటే.. ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే చాలా త్యాగం చేయాలి. ఒక్కోసారి కమిట్ మెంట్ కూడా ఇవ్వలి. అలా అయితేనే పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తుంటాయి. కొందరు హీరోయిన్ అవుదామని వచ్చి ఏదో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు నటిస్తాం అంటారు. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతారు.

తాజాగా మనం మాట్లాడుకునేది కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి నటి గురించే. నిజానికి తను స్టార్ హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్ రేంజ్ తనది. తను చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ.. ప్రస్తుతం తన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం డబ్బు కోసం ఆ నటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కు సుఖాన్ని అందిస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ కే చెందిన సీనియర్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతున్న ఆయన..

star heroine is making the producer happy for money

star heroine is making the producer happy for money

Star Heroine : ఇంతకీ ఆ సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరు?

ఆ నటికి డబ్బులు ఎరగా వేశాడట. దీంతో అతడి డబ్బులకు పడిపోయిన ఆ నటి.. ఏకంగా అతడిని రోజూ సుఖపెడుతోందట. నిజానికి ఇండస్ట్రీలో ఇటువంటి కల్చర్ ఉంది కానీ.. మరీ ఇంత డైరెక్ట్ గా డబ్బుల కోసం ఇంతలా బరితెగించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆ నటిపై గుర్రుమంటున్నారు. ఏది ఏమైనా.. కేవలం డబ్బు కోసం ఇంతలా దిగజారడం అవసరమా? మగాళ్లు ఎలాగైనా డబ్బులు ఎరగా వేసి పక్కలోకి రప్పించుకుంటారు కానీ.. ఆ నటికి ఉండాలి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp