Star Heroine : బాలీవుడ్ యాక్షన్ హీరో వద్ద స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటోలు.. మూవీ క్రిటిక్ కేఆర్కే సంచలన కామెంట్స్

Authored By mallesh | The Telugu News | Published on: August 27, 2022, 5:20 pm

Star Heroine : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే పలు అటుపోట్లకు గురవుతోంది. అక్కడి హీరోల సినిమాలను బాయ్‌కాట్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది.బాయ్‌కాట్ బాలీవుడ్ ఫిలిమ్స్ సునామీలో ఇప్పటికే లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్, దొబారా సినిమాలు కొట్టుకునిపోయాయి. ఇక సౌత్ సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు, కన్నడ నుంచి వెళ్లిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, రీసెంట్‌గా కార్తీకేయ మూవీ ఓ రేంజ్ హిట్‌ను అందుకున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. విడుదలవుతున్నా సినిమాలు అన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మూవీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో ల్యాప్‌టాప్‌లో స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటోలు ఉన్నాయంటూ వెల్లడించాడు. ఈ విషయం క్షణాల్లోనే వైరల్ అయ్యింది.ఇంతకూ ఆ స్టార్ హీరో, హీరోయిన్ ఎవరంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, హృతిక్ రోషన్. వీరిద్దరూ ఒకప్పుడు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. తీరా అందరిలాగే డేటింగ్ చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత కంగనా హృతిక్ పై ఘాటు విమర్శలు చేసింది.అది కాస్త హృతిక్ కెరియర్‌కు భారీ డ్యామేజ్ చేసింది. తాజాగా కమల్ ఆర్ ఖాన్ యూట్యూబ్ ద్వారా సినిమాలకు రివ్యూ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ నటించిన సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. విక్రమ్ వేద మూవీ ట్రైలర్ గురించి కేఆర్కే రివ్యూ ఇచ్చాడు.

Star Heroine personal photos at Bollywood Action Hero

Star Heroine personal photos at Bollywood Action Hero

అందులో భాగంగానే హృతిక్ తనకు న్యూడ్ పిక్స్ ఒకసారి చూపించారని, అది కంగనా రనౌత్ కు చెందినవని చెప్పాడు. రివ్యూలో భాగంగా కేఆర్కే హృతిక్ గురించి మాట్లాడుతూ ఆయన్ను తీవ్ర స్థాయిలో విమర్శించాడు.హృతిక్ రోషన్ తన ల్యాప్‌టాప్‌లో కంగనాకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ న్యూడ్ పిక్స్ చూపించాడు.దీంతో నేను చాలా షాక్ అయ్యాను.అసలు కంగనా ప్రైవేట్ ఫొటోస్ అతని వద్దకు ఎలా వెళ్లాయంటూ ఆశ్చర్యపోయాను.ఏదేమైనా ఆ న్యూడ్ ఫోటోలు చాలా బాగున్నాయి. ఈ విషయం ఎప్పుడో బయటకు చెప్పాల్సింది. కానీ అది కరెక్ట్ టైంలోనే బయటపెడితేనే బాగుంటుందని ఎదురుచూస్తున్నా..అంటూ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అదే నిజమైతే హృతిక్ సినిమాకు కూడా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp