Star Heroine : హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. పండగ చేసుకుంటున్న నెటిజన్స్.. కావాలనే చేశారా.?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 23, 2023, 7:40 pm

Star Heroine : అందరి కన్ను హీరోయిన్ల మీదనే ఉంటుంది. హీరోయిన్లు అంటేనే అలా ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ ఫోటోలు, అందాల ఆరబోత వీడియోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతాయో తెలుసు కదా. చాలామంది హీరోయిన్ల పేరుతో కూడా కొన్ని అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కొందరు హీరోయిన్లు అయితే తమ పేరు మీద, తమ ముఖాన్ని గ్రాఫిక్స్ చేసి చెండాలంగా సోషల్ మీడియాలో వైరల్ చేసినా పట్టించుకోరు. కానీ.. ఒక స్టార్ హీరోయిన్ మాత్రం తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి కొందరు

Star Heroine priyanka pandit comments on her private video

Star Heroine priyanka pandit comments on her private video

కావాలని పని కట్టుకొని మరీ.. తన పేరు మీద పలు అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.తనే భోజ్ పురి నటి ప్రియాంక పండిట్. తన పర్సనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అప్పటి నుంచి తను సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఆ వీడియోకు సంబంధించి విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ వీడియోపై స్పందించింది ప్రియాంక పండిట్.

Star Heroine priyanka pandit comments on her private video

Star Heroine priyanka pandit comments on her private video

Star Heroine : ఆ వీడియోలో ఉన్నది నేను కాదు

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. అది నేను కాదు. ఇంకా నా పేరు మీద ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. కావాలని కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా పరువు తీస్తున్నారు. ఆ వీడియోకి నా పేరును పెట్టి రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో నేను ఏం చేయలేను. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆమె. లీగల్ గా అలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ల ఆగడాలు మాత్రం ఆగలేదు. కావాలని తన పేరు మీద ఫేక్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారని.. కావాలని వైరల్ చేస్తున్నారని.. ఆ ఒక్క వీడియో వల్ల తన సినీ జీవితమే నాశనం అయిందని ఆమె చెప్పుకొచ్చింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp