Lavanya Tripathi – Varun Tej : లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి నాన్ స్టాప్ గా ఏడుస్తోన్న స్టార్ హీరోయిన్ !
Lavanya Tripathi – Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఎప్పటినుండో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం జరిగాయి. వార్తలు వచ్చిన సమయంలో ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా పెద్దగా స్పందించలేదు. అంతేకాదు రిలేషన్ లో ఉన్న సమయంలో ఎక్కడ కూడా విషయం బయటపడకుండా ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండడం జరిగింది. ఈ క్రమంలో జూన్ 9వ తారీకు హైదరాబాద్ లో మణికొండలో నాగబాబు ఇంటిలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది.
ఈ శుభకార్యానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో రావడం వైరల్ గా మారాయి. చాలామంది విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి ఓ స్టార్ హీరోయిన్ నాన్ స్టాప్ గా ప్రస్తుతం ఏడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రాశి కన్నా. టాలీవుడ్ స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న రాశి కన్నా.. వరుణ్ తేజ్ తో కలసి చాలా సినిమాల్లో నటించడం జరిగింది. వీలు కలిసి నటించిన సినిమాలు మంచి ప్రేక్షకు ఆదరణ సంపాదించాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వెండితెరపై బాగా పడటంతో… అప్పట్లో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిలావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసి నాన్ స్టాప్ గా ఏడుస్తోన్న స్టార్ హీరోయిన్ !పాఠి తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ పరిణామంతో నిశ్చితార్థం వార్త తెలుసుకున్న రాశి కన్నా.. ఇప్పుడు చాలా ఫీల్ అయిపోయి బాధపడుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ ఏడాది చివరిలో పెళ్లి జరగనుంది అన్న వార్త తెలుసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పడం జరిగింది అంట.