
star maa tv Comedy Stars Show gets good rating
Comedy Stars Show : ఈటీవీ జబర్దస్త్ కు పోటీ అన్నట్లుగా మొదలు అయిన స్టార్ మా ఛానల్ యొక్క కామెడీ స్టార్స్ కు మొదట ఏమాత్రం రేటింగ్ దక్కలేదు. ఒక వైపు జబర్దస్త్ ప్రాభవం కోల్పోతుంది. మరో వైపు జనాలు పెద్దగా జబర్దస్త్ ను ఆధరించడం లేదు. దాంతో మెల్ల మెల్ల గా తమ షో యొక్క ఆధరణ పెరుగుతుండటంతో స్టార్ మా డోస్ పెంచుతున్నట్లుగా కామెడీ మోతాదు పెంచుతున్నారు. నాగబాబు మరియు శేఖర్ మాస్టర్ లు జడ్జ్ లుగా సందడి చేస్తున్నారు. జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన కమెడియన్స్ అక్కడ హడావుడి చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ స్టార్స్ గురించి చాలా పాజిటివ్ గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ఆధరణ పెరుగుతోంది. గత రెండు వారాలుగా రేటింగ్ కాస్త మెరుగు పడినట్లుగా తెలుస్తోంది. ఆ మద్య షో నిర్వాహకులకు స్టార్ మా వారు ఆరు వారాల సమయం ఇచ్చి అప్పటి వరకు రేటింగ్ పెరగకుంటే ఖచ్చితంగా షో ను నిలిపి వేయాల్సి ఉంటుందని హెచ్చరించారట. దాంతో షో పై చాలా స్పెషల్ కేర్ తీసుకుని మరీ యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారట.
star maa tv Comedy Stars Show gets good rating
తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ రేంజ్ కామెడీ షో మళ్లీ ఎప్పటికి రాదు అనుకుంటూ ఉండగా స్టార్ మా లో కామెడీ స్టార్స్ వస్తుందని ఇప్పుడు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. జబర్దస్త్ నుండి ఆది, సుధీర్ మరియు గెటప్ శ్రీనులు వెళ్లి పోవడంతో పాటు ఇంకా పలువురు కమెడియన్స్ కూడా పక్క ఛానల్స్ వైపు తిరిగి చూస్తున్నారు. అందుకే ఆ షో కు సంబంధించిన రేటింగ్ తగ్గుతుంది. ఇదే సమయంలో స్టార్ మా యొక్క రేటింగ్ పెరుగుతుందని కామెంట్స్ వస్తున్నాయి. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన జబర్దస్త్ రేంజ్ లో కాకున్నా ఖచ్చితగా స్టార్ మా ఒక మోస్తరుగా అయినా గాడిలో పడినట్లే అంటున్నారు.
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
This website uses cookies.