
star producer comment on sreeleela body shape
Sreeleela : యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల గురించి తెలుసు కదా. కేవలం ఒక్క సినిమాతో తన రేంజ్ మారిపోయింది. పెళ్లి సందడి సినిమాతో తను క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం తను ఫుల్ స్వింగ్ లో ఉంది. టాలీవుడ్ లో తనకు చేతినిండా సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టి తను ఇప్పుడు అవకాశాలు అందుకుంటోంది. నిండా 20 ఏళ్లు కూడా లేని శ్రీలీలకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడం అనేది నిజంగా ఆశ్చర్యం అనే చెప్పుకోవాలి.
star producer comment on sreeleela body shape
మరోవైపు ఈ హీరోయిన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్య సినిమాలోనూ ప్రముఖ పాత్రలో నటిస్తోంది. తను ఇంత బిజీగా ఉన్నప్పటికీ.. ఓ బిగ్ ప్రొడ్యూసర్ తనపై కొన్ని కామెంట్స్ చేశాడట. తనను దారుణంగా అవమానించాడట. ఈ న్యూసే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ స్టార్ ప్రొడ్యూసర్ శ్రీలీల దగ్గరకు వెళ్లాడట. తనకు సినిమా చాన్స్ ఇస్తా అని చెప్పాడట. కానీ.. తన ఎద అందాలను పెంచుకోవాలని సూచించాడట.
star producer comment on sreeleela body shape
తన ఎద భాగం సైజ్ కొంచెం చిన్నగా ఉందట. అది ఇంకాస్త పెంచుకుంటే తనకు ఆఫర్లు కూడా బాగా వస్తాయని, స్టార్ హీరోయిన్ అవుతుందని ఇదివరకు ఓ ప్రొడ్యూసర్ చెప్పాడనే వార్తలు విన్నాం కదా.. తాజాగా మరో ప్రొడ్యూసర్ ఏకంగా తన ఎద సైజ్ ను పెంచుకుంటేనే సినిమాలో ఆఫర్స్ ఇస్తా అని ముఖం మీదే చెప్పేశాడట. అంతే కాకుండా.. ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తా అని చెప్పాడట. మరి.. ఆయన చెప్పినట్టుగా శ్రీలీల ఎద సైజులు పెంచుకుంటుందా? వేచి చూడాల్సిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.