sudheer సుధీర్, రష్మీ బుల్లితెరపై ఈ జంటకు ఉన్న క్రేజ్ చెప్పాల్సిన పని లేదు. ఏళ్లు గడస్తున్నా వీరు స్టేజ్ మీద చేసే మ్యాజిక్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా మంది ప్రేక్షకులు వీరిని అభిమానిస్తారు. వీరిద్దరికి సఫరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో.. కామన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వారైతే రష్మీ, సుధీర్ పెళ్లి చేసుకోవాలని కూడా కోరతారు. కానీ సుధీర్, రష్మీలు మాత్రం ఏదైనా జనాలు ఎంటర్‌టైన్ చేసేంతే వరకే అని చెబుతారు. కానీ స్టేజి మీద వీళ్లిద్దరు కలిసి కనిపిస్తే మాత్రం.. అభిమానులకు పండగే అని చెప్పాలి.
ఓ వైపు ఎక్స్‌ట్రా జబర్దస్త్, మరోవైపు ఢీ షోలలో వీరిద్దరు కలిసి సందడి చేస్తున్నారు. అయితే తాజాగా..సుధీర్, రష్మీల మధ్య మాటలు లేవని హైపర్ ఆది బాంబు పేల్చారు. ఢీ షోలో ఆది అలా చెప్పే సరికి అంతా ఆశ్చర్యపోయారు. ఆది కలుగజేసుకుని సుధీర్, రష్మీల మధ్య మాటలు లేవని అంటాడు. దీంతో ప్రదీప్..రష్మీని పలకరించాలి.. మాట్లాడాలి.. అప్పుడు మాటలు ఉన్నాయని నమ్ముతాం అని సుధీర్‌తో చెప్తాడు. వెంటనే రష్మీ.. మీ టీమ్ వాళ్లు ఎలా ఉన్నారు సుధీర్ గారు అని అడుగుతుంది.. దానికి సుధీర్ బాగానే ఉన్నారని సమాధానం చెప్తాడు. మధ్యలో పూర్ణ ఇద్దరి మధ్య ఏం లేదా.. సుధీర్ కాస్త కోపంగా ఏం లేదు అని సమాధానం చెప్తాడు.
ఆ తర్వాత రష్మీ నా ముఖం కామెడీ ముఖం అందుకే సుధీర్ నవ్వుతున్నాడు అని అంటుంది. ఇక, కారు కొన్నావ్ పార్టీ ఇవ్వలేదు అని సుధీర్ అడగ్గా.. ఇళ్లు కట్టావు పార్టీ ఇవ్వలేదు అని రష్మీ అంటుంది. మధ్యలో ఆది సుధీర్ ఎన్నో గృహా ప్రవేశాలు చేశాడని పంచ్ వేస్తాడు. అయితే ఈ దృశ్యాలు చూస్తున్నవారు నిజంగానే రష్మీ, సుధీర్‌ల మధ్య మాటలు లేవా అని అనుమానిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.