
Sudheer Sings Song For Rashmi In Oorilo Vinayakudu
Sudheer Rashmi : సుడిగాలి సుధీర్ రష్మీ జోడిని ఎన్నాళ్ల నుంచి చూస్తున్నా.. ఇంకెన్నాళ్లు చూసినా కూడా బోర్ కొట్టదు. అంతలా ఈ ఇద్దరూ తమ కెమిస్ట్రీతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అయితే వీరిద్దరి మీద ఈవెంట్లు చేసేవారు.. లేదా ఈ ఇద్దరూ ఈవెంట్‌ను నడిపించేవారు. కానీ ఈ మధ్య మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఈవెంట్ చేసిన దాఖలాలు లేవు.
Sudheer Sings Song For Rashmi In Oorilo Vinayakudu
అయితే ఈ వినాయక చవితికి మాత్రం ఈ జోడి మెప్పించేందుకు వచ్చింది. ఊరిలో వినాయకుడు అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌కు రష్మీ సుధీర్ జోడి హైలెట్ అయ్యేలా ఉంది. ఈ ఇద్దరి రొమాన్స్, కెమిస్ట్రీని మరోసారి చూపించబోతోన్నారు. ఇక రష్మీ కోసం ఇది వరకే సుధీర్ ఓ పాట పాడేశాడు. అది మెలోడి. ఎవ్వరు ట్రై చేసినా పాడేయొచ్చు. అడిగా అడిగా అంటూ సుధీర్ పాడిన పాటకు అంతా ఫిదా అయ్యారు.
Sudigali Sudheer Counters on Rashmi Gautam Age
కానీ తాజాగా సుధీర్ ఏకంగా ఫాస్ట్ బీట్ అండ్ ర్యాప్‌లా ఉన్న పాటను ఎత్తుకున్నాడు. సింగర్ రేవంత్‌తో పాటు సుధీర్ కూడా పాడేశాడు. రష్మీ మెప్పించేందుకు పెద్ద సాహసమే చేశాడు. రేసుగుర్రం సినిమాలోని స్వీటీ అనే ఈ పాటను సుధీర్ పాడటంతో రష్మీ ఫిదా అయినట్టుంది. దెబ్బకు స్టేజ్ మీదకు వచ్చి.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసేశారు.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.