కడప జిల్లాలోని వేంపల్లె వైసీపీ మండల కన్వీనర్ చంద్రఓబుల్‌రెడ్డి ఏపీఐఐసీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దాంతో వేంపల్లెలో ఆనంద వాతావరణం నెలకొంది. మండల స్థాయి నేతకు కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించడం గొప్ప విషయమని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు, చంద్రఓబుల్ రెడ్డి అనుయూయులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇకపోతే చంద్రఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ తనకు డైరెక్టర్‌గా పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, కడం ఎంపీ అవినాష్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఏపీ సర్కారు నియమించింది. దాంతో రాష్ట్రంలో కార్పొరేషన్ల పనితీరు మెరుగుపడే చాన్సెస్ ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్స్‌కు డైరెక్టర్ల నియామకంలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చినట్లు కనబడుతున్నది. అయితే, కొందరు వైసీపీ నేతలు తమకు డైరెక్టర్ పదవి ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.