
this is the reason for Sudigali Sudheer and Rashmi separation
Sudigali Sudheer – Rashmi Gautam : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. సుడిగాలి సుధీర్ కి స్టార్ హీరోకి మించిన క్రేజ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో సుధీర్ ని తన అభిమానులు ఎంతగానో ట్రోల్ చేస్తుంటారు. కమెడియన్ గా ఉన్న సుధీర్ ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తాడు. తనకు హిట్ దక్కడానికి నాలుగు సినిమాల వరకు వేచి చూడాల్సి వచ్చింది. మొదటి మూడు సినిమాలు సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఆ తర్వాత సుధీర్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో గాలోడు లాంటి పర్ఫెక్ట్ మాస్ సినిమాతో గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా గేహన సిప్పి హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాకి ఈ హీరోయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మొదటిరోజు మామూలు కలెక్షన్లు వచ్చిన ఈ సినిమాకి రెండవ రోజు నుంచి భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగా నే దూసుకెళుతోంది. ఈ సినిమా రెండు కోట్ల 70 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా ఇప్పుడు టార్గెట్ రీచ్ అయ్యి 18 వ తారీఖున రిలీజ్ అయిన గాలోడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
Sudigali Sudheer and Rashmi Gautam act in gaalodu movie director cinema
ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న సంతోషంలో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకుంటూ తన డైరెక్షన్ లో మరో ప్రాజెక్టును ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈయన ముచ్చట్టగా మూడోసారి సుదీర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో సుధీర్ కి సరసన బుల్లితెర యాంకర్ అయిన రశ్మిని తీసుకోనున్నట్లు సమాచారం. వీళ్ళిద్దరి లవ్ బుల్లితెరపై ఎంత ట్రెండ్ గా మారిందో అందరికీ తెలుసు. అందుకే ఈ జంటను తీసుకోవడానికి గాలోడు డైరెక్టర్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. తర్వాత సినిమా ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.