Sudigali Sudheer : జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ఇలా ఏ షో లో సుదీర్ కనిపించిన కూడా హంగామా మామూలుగా ఉండదు. ఆయన అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తూ ఆయన స్క్రీన్ ప్రజెంట్ ని చూస్తూ ఉంటారు. సుడిగాలి సుదీర్ ఎలాంటి పంచులు నైనా ఈజీగా తీసుకుంటాడు.. అతను చేసే ప్రతి కామెడీ కూడా చాలా నాచురల్ గా ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయన చేసిన కామెడీ స్కిట్స్ వీడియోలు యూట్యూబ్ లో షేర్ చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. వ్యూస్ సంగతి పక్కన పెడితే ఆయన వీడియో ప్రతి దానికి కూడా కన్నడంలో కామెంట్స్ ఉండడం చర్చనీయాంశంగా మారింది.బుల్లెట్ భాస్కర్ ఒకానొక సమయంలో సుధీర్ అన్న కన్నడంలో కూడా కామెంట్స్ ఎలా వస్తాయి..
ఆ కామెంట్స్ నీకు అర్థం అవుతాయా అసలు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. కన్నడం లో కామెంట్స్ ఎలా వస్తున్నాయి.. నీ యొక్క కామెడీ కన్నడం వరకు ఎలా వెళ్లిందంటూ ప్రశ్నించాడు. అసలు కన్నడంలో ఎందుకు అభిమానులు కామెంట్ చేస్తున్నారు అనేది అర్థం కాదు. తెలుగు ప్రేక్షకులు అయితే తెలుగులోనే కామెంట్ చేయాలి కదా.. వారు ఖచ్చితంగా కన్నడ అభిమానులు ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. కన్నడ అభిమానులు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తున్నారట. అయినా వారికి తెలుగు ఎలా అర్థమవుతుంది. ఈ షోలను వారు ఎలా చూస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్న కూడా వారు సుధీర్ కోసం నిజంగానే చూస్తారు అనుకుందా.. సుధీర్ కామెడీ అంత బాగా నచ్చిందే అనుకుందాం.. కామెడీ పంచులు జాగ్రత్తగా వింటేనే అర్థమవుతాయి.
ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ పంచులు అర్థం అవ్వడానికి ఒక నిమిషం పడుతుంది. అలాంటిది కన్నడ ప్రేక్షకులకు ఎలా జబర్దస్త్ జోకులు అర్థం అవుతున్నాయి.. వారు ఆదరిస్తున్నారు అనేది పెద్ద చర్చగా మారింది. ఈ సమయంలో కొందరు మాట్లాడుతూ సుధీర్ తెలుగు అభిమానులే కావాలని కన్నడంలో తమ కామెంట్స్ ని వేస్తున్నారు. గూగుల్ సహాయంతో తెలుగులో టైప్ చేసిన మేటర్ ని కన్నడ ట్రాన్స్లేషన్ చేయడం చిటికెలో పని. సుధీర్ అభిమానులు ఇలా చేస్తున్నారంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి. బుల్లితెర సూపర్ స్టార్ గా సుడిగాలి సుదీర్ నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మరింతగా జోష్ పెంచి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఆయన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.