sudigali sudheer : సుడిగాలి సుధీర్ స్థానంలో అత‌నే ..మల్లెమాలపై నెటిజన్లు ఫైర్.. సుధీర్ అన్న వి మిస్ యూ..!

sudigali sudheer : సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ ఆయన కున్న క్రేజే వేరు. సుధీర్ కనిపించే ఏ వీడియో అయినా మిలియన్ వ్యూస్ దాటాల్సిందే. అనతి కాలంలోనే అభిమానుల్లో భారీ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది సెలబ్రిటీల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్, ఢీ, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సుధీరే స్పెషల్ అట్రాక్షన్. కేవలం సుధీర్ వల్లే షోలకు టీఆర్పీ రేటింగ్ భారీగా వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకు సామాజిక మాధ్యమాల్లో ఆయన క్రేజే నిదర్శనం. సుధీర్ కు ఇంత లైఫ్ ఇచ్చింది మల్లెమాల సంస్థ అని చెప్పవచ్చు. అయితే మల్లెమాల కూడా ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఆయనతో పలు ఈవెంట్లను నిర్వహిస్తూ ఉంటాయి.

sudigali sudheer : సుడిగాలి సుధీర్‌ను కావాలనే సైడ్ చేస్తున్నారా..?

sudigali sudheer fans fires on etv mallemala on his replacement with Akhil

అయితే మల్లెమాల ఆధ్వర్యంలో వరుస షో లతో బిజీగా ఉండే సుధీర్ ను తాజాగా.. ఆ సంస్థ అతనిని పక్కన పెట్టేసిందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ఈటీవి నుంచి తాజాగా విడుదల అవుతున్న ప్రతీ ప్రోమో లో సుధీర్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటీవి షో ల నుంచి సుధీర్ తొలగింపుపై ఇన్ని రోజులు వచ్చిన ఊహాగానాలు అన్ని వాస్తవమేనా అన్న రీతిలో టాక్ నడుస్తోంది. మల్లెమాల సుధీర్ కావాలనే సైడ్ చేస్తోందని అందుకే ఆయనకు బదులుగా ఆ స్థానంలో బిగ్ బాస్ ఫేం అఖిల్ ను తీసుకొచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సుడిగాలి సుధీర్‌కు ప్రత్యామ్నాయంగా మల్లెమాల వారు.. అఖిల్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఢీ షో లో ఒకానొక జడ్జిగా వ్యవహరించిన పూర్ణను కూడా తీసేసిన మల్లెమాల కేవలం ప్రియమణి, గణేష్ మాస్టర్‌తోనే ఎపిసోడ్స్ చేస్తున్నారు.

sudigali sudheer : సుధీర్ లేని షోను ఊహించలేం..:

మరి సుధీర్ లేని షోలు ఒకప్పటి లాగే రేటింగ్ లు సంపాదించడం సాధ్యమయ్యేనా లేదా అనేది ఇప్పుడు అసలైన చర్చగా మారింది.ఈటీవీ లో ప్రసారమవుతున్న హిట్ ప్రోగ్రామ్‌ల నుంచి ప్రస్తుతం రిలీజ్ అవుతున్న ఎపిసోడ్‌ ప్రోమో లలో సుడిగాలి సుధీర్‌ లేకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. సుధీర్ అన్న వి మిస్ యూ అంటూ యుట్యూబ్ లో వేల కొద్ది కామెంట్లు కనిపిస్తున్నాయి. ఢీ షో లో సుధీర్ ను తప్ప టీమ్ కెప్టెన్‌గా మరెవరినో ఊహించడం చాలా కష్టమే అంటున్నారు ఆయన అభిమానులు. వీరి ఆవేదనతో కేవలం సుధీర్ కామెడీ కోసమే ఎంతో మంది ఢీ షో ను చూసేవారనటంలో ఎలాంటి సందేహం లేదని మరోసారి ప్రూవ్ అవుతోంది.

Recent Posts

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

6 hours ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

7 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

8 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

9 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

10 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

11 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

14 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

15 hours ago