Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో.. లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. నూతన దర్శకులతో సినిమాలు చేసి తనను తాను ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సెపరేట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇకపోతే మన్మథుడిగా నాగార్జున ఎప్పుడూ అదే స్టైల్ మెయింటేన్ చేస్తుంటాడు. ఆరు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోయిన్స్‌తో యాక్ట్ చేస్తున్నాడు నాగార్జున. తనతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ తన కొడుకుతోనూ యాక్ట్ చేస్తున్నారు.
నాగార్జున తన సినిమాల్లో వైవిధ్యత ఉండేలా చూసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని కథలను తన సినిమాల్లో చెప్తుంటాడు. ‘విక్రమ్’ ఫిల్మ్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన తండ్రితో కలిసి పలు సినిమాలు చేశాడు. ప్రజెంట్ తన తనయులతోనూ సినిమాలు చేస్తున్నాడు. అయితే, నాగార్జున తన కెరీర్‌లో ఈ సినిమా కోసం ఆరు నెలల కాలం వేచి చూశాడట. ఆ సినిమా ఏదంటే.. ‘సంతోషం’. ఎవర్ గ్రీన్ పిక్చర్ ‘సంతోషం’ నాగార్జున కెరీర్ లోనే బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.
ఈ సినిమా కథ వినిపించేందుకుగాను నాగార్జున వద్దకు డైరెక్టర్ దశరథ్ వచ్చి.. కేవలం 20 నిమిషాల చిన్నలైన్ చెప్పారట. దానికి ఇంప్రెస్ అయిన నాగార్జున ఓకే అని చెప్పాడు. అలా కంప్లీట్ స్టోరి రెడీ చేసుకుని రావాలని చెప్పారు నాగార్జున. అందుకు ఎంత టైం పడుతుందని దశరథ్‌ను అడగగా, ఆరు నెలల టైం పడుతుందని పేర్కొన్నాడట. అలా ఆ స్టోరి కోసం నాగార్జున సిక్స్ మంత్స్ వెయిట్ చేశాడు. అయితే, ఆయన వెయిటింగ్‌కుగాను ఫలితం దక్కింది. సక్సెస్ ఫుల్ మూవీ చేశాడు నాగార్జున. ఇందులో పాటలు కాని స్టోరి కాని, నటీనటుల నటన కాని ప్రేక్షకుల ఫేవరెట్ అని చెప్పొచ్చు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.