
Sudigali Sudheer fans wating for new aha ott comedy show
Sudigali Sudheer : బుల్లి తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంత సినిమా తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆయన అభిమానులు మాత్రం బుల్లి తెరపై చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కామెడీ స్కిట్స్ ని షేర్ చేసుకుంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అసలు కూడా సుధీర్ కనిపించడం లేదు. దాంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ కనిపించబోతున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంతో రేపటి నుండి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సుడిగాలి సుదీర్ మరో సారి తన అభిమానులకు వినోదాన్ని పంచబోతున్నాడు. ఇన్నాళ్లు టీవీ తెరపై మరియు వెండి తెరపై సందడి చేసిన సుధీర్ మొదటి సారి ఓటీటీ ప్లాట్ఫామ్ పై కామెడీ కార్యక్రమం చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Sudigali Sudheer fans wating for new aha ott comedy show
తప్పకుండా సుడిగాలి సుదీర్ ప్రేక్షకులను ఆ కార్యక్రమంతో ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతుంది. సుధీర్ అభిమానుల కామెడీ ఆకలి కచ్చితంగా కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కార్యక్రమం తీర్చుతోందని నిర్వాహకులు చెప్తున్నారు. స్కిట్ చేయడంతో పాటు యాంకర్ గా కూడా సుధీర్ సందడి చేస్తాడు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి కీలకంగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే తేలిపోయింది. దీపిక పిలి యాంకర్ గా వ్యవహరించబోతుంది. జబర్దస్త్ మరియు పటాస్ కు చెందిన పలువురు కమెడియన్స్ ఈ షో లో కనిపించబోతున్నారు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.