Sudigali Sudheer Getup Srinu Lonely Ram prasad
Sudigali Sudheer : బుల్లితెరపై తమ కామెడీతో పసందైన వినోదం పంచే కమెడీయన్స్‌లో సుధీర్, రామ్ ప్రసాద్, శీను, ఆది తప్పక ఉంటారు. వీరు లేకపోతే ఆ షోలో సందడే ఉండదు. తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో శీను, సుధీర్ లేకపోయిన విషయాన్ని అనీల్ రావిపూడి ప్రస్తావించగా, రామ్ ప్రసాద్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ షోలో నాన్ స్టాప్ గా నవ్వించే టీం గా సుడిగాలి సుధీర్ టీం పేరు తెచ్చుకుంది. మంచి కోఆర్డినేషన్ కలిగిన గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లతో కూడిన ఈ టీమ్ ప్రేక్షకుల మోస్ట్ ఫేవరేట్. రామ్ ప్రసాద్ తనతో పాటు మూడు పాత్రలు ప్రధానంగా స్కిట్ రాస్తారు.
ముగ్గురు మిత్రులు అలవోకగా స్కిట్ లో ఒదిగిపోయి కామెడీ పంచుతారు.రామ్ ప్రసాద్ రైటర్ గా, యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. చాలా కాలం నుండే వీరికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ జబర్దస్త్ షో వీడలేదు. ఈ మధ్య కాలంలో వస్తున్న స్కిట్స్ లో ఒకరుంటే మరొకరు ఉండడం లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ తో పాటు, గెటప్ శ్రీను ఇద్దరూ మిస్ అయ్యారు. ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే పాత కొత్త కమెడియన్స్ తో స్కిట్ చేశారు.
Sudigali Sudheer Getup Srinu Lonely Ram prasad
దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా… తన మిత్రులు లేకుండా స్కిట్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పుకొని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.జబర్దస్త్ ఎపిసోడ్ గెస్ట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి రాగా, ఆయన మాటల్లో మాటగా సుధీర్, శ్రీను లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని? అడిగాడు. వారిద్దరూ ఉంటే నాకు చాలా ఈజీ.. బావా ఇది నీ డైలాగ్, ఇది నా డైలాగ్ అంటూ స్కిట్ జాలీగా లాగించేస్తాం. కానీ ఎప్పుడు స్కిట్ నేను రాయడంతో పాటు అందరినీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, అంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. ఈటీవీలో సుధీర్ షోలు తగ్గిపోయాయి.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.