jabardasth ex team leader Sudigali Sudheer already married
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలో సుధీర్ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. జబర్దస్త్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తరువాత కాలంలో తన కామెడీ టైమింగ్ తో ఏకంగా ఒక టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ పేరుతో తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గరయ్యాడు. చాలా కాలం నుంచి ఈటీవీ ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయిన సుడిగాలి సుధీర్ తాను చేస్తున్న మల్లెమాల షోల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాటీవీ లో డ్యాన్స్ షో చేస్తూ సందడి చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచార ప్రకారం సుడిగాలి సుధీర్‌కు భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారట. తెరపై స్కిట్స్ యాంకరింగ్ చేసే పొజిషన్ లో కూడా లేని పరిస్థితిలో ఉన్నాడంటూ కొందరు యూట్యూబ్లో చెప్పుకొస్తున్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఈ విషయం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. దీనిపై సుడిగాలి సుధీర్ కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కాని వారి ఫ్రెండ్స్ కానీ ఎటువంటి క్లారిటీ లేదు. త్వరలో అయిన దీనిపై స్పందిస్తారా అన్నది చూడాలి.
Sudigali Sudheer suffers with disease
జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుని ఒక వెలుగు వెలిగిన సుధీర్ ఇతర ఛానెళ్లు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఇతర ఛానెళ్ల ప్రోగ్రామ్ లకు ఓకే చెప్పడం జరిగింది. అయితే గత కొన్నిరోజులుగా సుధీర్ ఏ ప్రోగ్రామ్ లో కూడా కనిపించడం లేదు. ఈటీవీ ఇచ్చిన స్థాయిలో సుధీర్ కు ఇతర ఛానెళ్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడమే సుధీర్ కు శాపమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.