Sukumar : ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్న సుకుమార్ ఆ సినిమా అంచనాలను అందుకునేలా అంతకుమించి అనిపించేలా తెరకేకించేందుకు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ , సుకుమార్ కాంబో మీద ప్రేక్షకులు పెట్టుకున నమ్మకం ఎప్పుడు బొమ్మ కాలేదు. ఈ క్రమంలోనే పుష్ప 1 పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సాధించింది. దీంతో పుష్పా 2 తో మరోసారి రికార్డులు బద్దలు కొట్టేందుకు ఇప్పుడు సుకుమార్ సిద్ధమయ్యారు. అయితే పుష్ప 2 అనుకున్న విధంగా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇక ఆ సినిమా అనంతరం అల్లు అర్జున్ మూడు సినిమాలను చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.అయితే సుకుమార్ మాత్రం తన నెక్స్ట్ సినిమా లో హీరో ఎవరనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.అయితే ప్రస్తుతం స్టార్స్ హీరో లు అంత వారి సినిమాలలో బిజీ గా ఉన్నారు. దాదాపు రెండేళ్ల దాకా ఖాళీ లేని అంత బిజీగా ఉన్నారు.
ఇక వారిలో రాంచరణ్ ఒక్కడే గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేసి బుచ్చిబాబుతో సినిమా ప్రకటించాడు. ఇక బుచ్చిబాబు సినిమా అంటే దాదాపు సుకుమార్ సొంత సినిమా అన్నట్టే ఉంటుంది కాబట్టి ఆ సినిమాతో పాటు చరణ్ తో కూడా నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఒకవేళ రామ్‌చరణ్ డేట్స్ దొరకకపోతే మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందట. కుదిరితే చరణ్ తో లేకపోతే మెగాస్టార్ తో సినిమా చేయాలని సుకుమార్ అనుకుంటున్నాడట. ఇక చిరు సినిమా అంటే మామూలుగా ఉండదు కదా. మరి ముఖ్యంగా సుకుమార్ కు ఎంతో ఇష్టమైన చీరు హీరో గా సినిమా అంటే మన లెక్కల మాస్టారు భారీగానే ప్లాన్ చేస్తారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇక ఆ సినిమా పూర్తి చేసేలోగా సుకుమార్ చిరంజీవి కోసం కొత్త కథను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా సుకుమార్ టాలెంట్ బాగా తెలుసు కాబట్టి చిరు కాదనే ప్రసక్తి ఉండదు. అంతేకాక మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే సుకుమార్ కూడా కాస్త కంగారు పడుతూ ఉంటారు. ఆయనకు తగిన కథ వెతికెందుకు సిద్ధమవుతారు. ఇక పుష్పా 2 తర్వాత చరణ్ లేదా చిరు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో సుకుమార్ సినిమా కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే సుకుమార్ కూడా కథ రాయడం మెరుగులు దిదడం వంటి వాటికి చాలా టైం తీసుకుని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఈ ఖాళీ సమయంలో చిరు చరన్ ఎవరో ఒకరు ఫ్రీ అయితే వారితో సుకుమార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.