suma
Suma యాంకర్ సుమ అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఉంటుంది. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఇలా అన్ని ప్రముఖ చానెల్స్‌తో సుమకు మంచి అనుబంధాలున్నాయి. ప్రతీ చానెల్‌లో స్పెషల్ షోలు చేస్తూ ఉంటుంది. కాకపోతే ఈటీవీతో మరింత ఎక్కువ అనుబంధం ఉంటుంది. స్టార్ మహిళ, క్యాష్ వంటి షోలతో ఓ మార్క్‌ను క్రియేట్ చేసింది. అలా సుమ ఎక్కడికి వెళ్తే అక్కడి బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తుంటుంది. ఇక ఈటీవీ సైతం వేరే చానెల్ పేర్లను కూడా పలకడానికి వీలు లేనట్టుగా ఎడిట్ చేసేస్తుంటుంది.
suma comments on star maa and bigg boss in cash show
జబర్దస్త్, క్యాష్ ఇలా ఏ షోలు అయినా సరే.. ఎవరైనా ఆర్టిస్ట్‌లు ఇతర చానెల్స్, షోల గురించి మాట్లాడితే వాటిని ఎడిట్ చేసి పారేస్తారు. అలా తాజాగా సుమ తన షోలో గెస్టులుగా వచ్చిన కంటెస్టెంట్లను హెచ్చరించింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లైన హారిక, సుజాత, మెహబూబ్, సూర్యకిరణ్‌లను సుమ తన షోకు అతిథులుగా పిల్చచుకుంది. అయితే చాలా రోజుల తరువాత ఇలా కలుసుకోవడంపై హారిక ఎమోషనల్ అయింది. ఆ సమయంలో సుమ కౌంటర్ వేసింది.
Anchor Suma Review On Love Story And Rajeev Kanakala
హౌస్‌లో ఆడి ఆడి ఆటలంటే ఓ ఎనర్జీ వచ్చేస్తోంది అని హారిక బిగ్ బాస్ ఇంటి గురించి పరోక్షంగా మాట్లాడింది. మీకు తెలుసుగా అది వేరే హౌసు.. ఇది వేరే హౌసు.. వీలైనంత వరకు అది చెప్పకుంటూనే బెటర్.. లేదంటే ఎడిటింగ్‌లో పోతారు.. అయ్యో నేను ఇంతే మాట్లాడానా? అని తరువాత అనుకోవద్దు అని కౌంటర్ వేసింది. అలా మొత్తానికి స్టార్ మా సెట్‌లో స్టార్ మా గురించి.. ఈటీవీ షోల్లో ఉంటే ఈటీవీ గురించి భలే బ్యాలెన్స్ చేస్తూ సుమ దూసుకుపోతోంది.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.