Mahesh Babu : మహేశ్ బాబును గొడ్డుతో పోల్చిన సునీల్.. పుసుక్కున అంత మాట అనేశాడేంటి?
Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో మహేశ్ బాబు, కమెడియన్ సునీల్ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. మహేశ్ బాబు ఫ్రెండ్ గా, కమెడియన్ గా సునీల్ కూడా ఆయన చాలా సినిమాల్లో నటించాడు.ఈ మధ్య పుష్ప సినిమాలో సునీల్ విలన్ గా నటించాడు. అయితే.. ఈ మధ్య సునీల్.. మాట్లాడుతూ.. మహేశ్ బాబు గురించి సంచలన కామెంట్స్ చేశాడు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలో నటించి మెప్పించాడు. అయితే..
సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సునీల్.. ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లయి ఇచ్చాడు.మహేశ్ బాబు చూడటానికి.. యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తాడు కానీ.. ఆయన గొడ్డులా కష్టపడతాడండి.. అంటూ చెప్పుకొచ్చాడు సునీల్. సినిమా కోసం ఆయన ఏదైనా చేస్తారు. ఎంత కష్టమైనా పడతారు.ఫైట్ల సీన్స్ లో అయితే తాళ్లతో కట్టి వేలాడదీస్తారు.. ఇలా చాలా సీన్లలో ఆయన పడే కష్టాన్ని నేను చూశాను.

sunil comments on super star mahesh babu
Mahesh Babu: ఆయన యంగ్ జేమ్స్ బాండ్ అయినప్పటికీ..
అందుకే.. ఆయన గొడ్డులా కష్టపడతారు.. అని చెప్పాడు సునీల్.మహేశ్ బాబును గొడ్డుతో పోల్చినప్పటికీ.. మహేశ్ బాబు పట్ల తనకున్న అభిమానాన్ని, ఆయన కష్టపడే తీరును చెప్పినందుకు.. మహేశ్ అభిమానులు కూడా సునీల్ కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సునీల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడయో వైరల్ అవుతోంది.
Dupe lani pettukuni stunts cheyinchi hard worker ani dappu kottukune vaadu kaadu
REAL HARD WORKER @urstrulyMaheshpic.twitter.com/WojJ1lp4uU
— Viking (@ronaldo_mb_dhf) December 24, 2021