Rajinikanth : రజనీకాంత్‌కు వైద్యులు చేసిన హార్ట్ సర్జరీ వివరాలివే..!

Rajinikanth : తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా , ఆ అవార్డు అందుకున్న కొద్ది రోజులకే రజనీ అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 70 ఏళ్ల రజనీకాంత్‌ను వైద్యుల పరిశీలించి..అనంతరం గుండెకు శస్త్ర చికిత్స చేశారు. రజనీకాంత్‌కు చేసిన సర్జరీ గురించి కావేరి ఆస్పత్రి వైద్యుల బృందం డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. బుల్లెటిన్‌లో సర్జరీ వివరాలు వెల్లడించింది.

superstar rajnikanth heart surgery details

ఈ సర్జరీ పేరు కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ కాగా, ఇందులో భాగంగా మెదడుకు రక్త సరఫరా పునరుద్ధరించడానికిగాను వైద్యులు ఈ సర్జరీ చేశారు. గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు తొలగించి, బ్లడ్ సప్లైను మెరుగుపరచడమే ఈ సర్జరీ లక్ష్యమని వైద్యులు తెలిపారు. ఈ సర్జరీ చేయడానికి టైం దాదాపు 45 నిమిషాల నుంచి గంట పడుతుంది. కాగా, ఇందుకుగాను పేషెంట్‌కు మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత కొద్దిసేపు పరిశీలనలో ఉంచుతారు. ఆ తర్వాతనే సర్జరీ చేస్తారు. సర్జరీ అనంతరం పేషెంట్‌ను మూడు రోజుల పాటు పరిశీలనలో ఉంచిన తర్వాత డిస్‌చార్జ్ చేస్తారు. రజనీకాంత్ ఇప్పటికే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రాలేనని స్పష్టం చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. రజనీ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.

Rajinikanth : హార్ట్ సర్జరీ సక్సెస్ ఫుల్..

superstar rajnikanth heart surgery details

ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 4న విడుదల కానుంది. కుటుం కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఖుష్బూ సుందర్, మీనా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’గా విడుదల కానుంది.

 

Recent Posts

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

45 minutes ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

2 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

10 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

11 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

12 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

15 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

16 hours ago