Bank Holidays : ఈ నెలలో బ్యాంకులు 8 రోజులు పనిచేయవు.. సెలవు దినాల జాబితా ఇదే..

Bank Holidays : ఒకప్పటిలాగా ప్రస్తుతం భౌతిక ఆర్థిక లావాదేవీలు జరగడం లేదని చెప్పలేం. కానీ, గతంతో పోల్చితే చాలా తక్కువగా భౌతిక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా, డిజిటల్ ట్రాంజాక్షన్స్ చేయాలనుకున్న వారందరికీ కంపల్సరీగా తమ అకౌంట్స్‌లో డబ్బులుండాలి. అందుకుగాను వారు బ్యాంకు బ్రాంచికి వెళ్లి మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బ్యాంకుకు సెలవు ఉంటే చాలా కష్టం. కాబట్టి సెలవు జాబితా చూసుకునే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవు దినాలకు సంబంధించిన జాబితా విడుదలైంది. హైదరాబాద్ రీజియన్‌లో అనగా ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల సెలవుల వివరాలిలా ఉన్నాయి.

bank holidays in november month

నవంబర్ 7న ఆదివారం బ్యాంకులు ఓపెన్ కావు. 13న రెండో శనివారం, 14 ఆదివారం.. రెండు రోజులూ హాలి డేసె. ఇక నవంబర్ 19న గురునానక్ జయంతి కాగా, ఆ రోజు కూడా బ్యాంకులకు హాలిడే. 21 ఆదివారం కాగా, మొత్తం 27 నాలుగో శనివారం, 28 ఆదివారం బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు. మొత్తంగా హైదరాబాద్ రీజియన్‌లోని బ్యాంకులకు ఎనిమిది రోజులు సెలవులు ఉండగా, ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, నాలుగో శనివారం, దీపావళి, గురునానక్ జయంతి ఉన్నాయి. అయితే, ఇతర రాష్ట్రాలలో పండుగలను బట్టి అక్కడ సెలవు దినాలు వేరుగా ఉంటాయి. నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్నాటకలో హాలీ డే.

Bank Holidays : మొత్తం ఎనిమిది రోజులు సెలవులు..

bank holidays in november month

నవంబర్ 3న నరక చతుర్దశి సందర్భంగా బెంగళూరులో హాలిడే.. ఇలా ఆయా ప్రాంతాలను బట్టి హాలి డేస్ డేట్స్ మారుతుంటాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు తమ పనులను ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. సెలవు దినానికి ముందు రోజున కాని లేదా సెలవు దినం అయిపోయిన తర్వాత రోజున కాని బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే ఇంకా మంచిది.

Recent Posts

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

58 minutes ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

2 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

3 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

4 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

12 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

13 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

14 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

16 hours ago