Home » Entertainment » Supritha Reveals The Secret News
Entertainment

Supritha : అత‌ను ప్ర‌పోజ్ చేశాడు, నేను ఓకే చెప్పాను.. సీక్రెట్ రివీల్ చేసిన సురేఖా వాణి కూతురు..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 20, 2022, 9:00 pm
Advertisement

Supritha : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన సురేఖా వాణి భ‌ర్త మ‌ర‌ణం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది. ఇటీవ‌లి కాలంలో సురేఖా వాణి, సుప్రిత సోష‌ల్ మీడియాలో ర‌చ్చ మాములుగా లేదు. సురేఖా వాణి కంటే సుప్రితనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన ఫాలోవర్లతో కలిసి చిట్ చాట్ చేస్తుంటుంది. వారు అడిగే ప్రశ్నలకు సుప్రిత సమాధానాలు ఇస్తుంటుంది. ఇక సుప్రిత మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది.

Advertisement

ఇటీవ‌ల సుప్రిత తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు కూల్‌గా రిప్లై ఇచ్చింది. సుప్రిత గ్యాంగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలుంటారు. ఇక ఈ విషయం మీద ఓ నెటిజన్ నందు నీకేం అవుతాడు.. బాయ్ ఫ్రెండా?.. బాయ్‌లో బెస్టీనా? అని అడిగేశాడు. దీనికి సుప్రిత సరైన రీతిలో సమాధానం ఇచ్చింది.అవును. ప్రతీ అమ్మాయికి అలాంటి ఓ ఫ్రెండ్ ఉండాలి.. ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్‌గా ఉండలేరు అని అందరూ అంటారు. కానీ మేం ఫ్రెండ్స్‌లానే ఉన్నాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. ఏం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అని సుప్రిత చెప్పుకొచ్చింది.

supritha reveals the secret news

Advertisement

Supritha : సుప్రిత షాకింగ్ న్యూస్…

ఇక సుప్రిత రీసెంట్‌గా త‌న ల‌వ్‌కి సంబంధించిన విష‌యాన్ని షేర్ చేసింది. సోష‌ల్ మీడియాలో త‌ను ప్రపోజ్ చేశాడు. నేనే ఓకే చెప్పాను అంటూ సుప్రిత అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. సుప్రిత చెప్పిన ఈ విష‌యానికి అంద‌రు షాక్ కావ‌డ‌మే కాక సుప్రిత శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాగా, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. పొట్టి దుస్తుల్లో ఉన్న తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి