
Supritha : చెన్నై హోటల్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన సురేఖా వాణి కూతురు..!
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన సురేఖా వాణి ఈ మధ్య తన కూతురితో కలిసి తెగ సందడి చేస్తుంది. సుప్రిత ఇప్పటి వరకు సినిమాలలోకి రాకపోయిన ఆమెకి మాములు క్రేజ్ లేదు. తల్లి చాటుకూతురుగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనదైన గ్లామర్‌తో రచ్చ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేయడమే కాదు… తన తల్లికి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. త్వరలో సుప్రిత వెండితెరపై హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
సుప్రిత హీరోయిన్ కాకపోయిన అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటుంది .. తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న వీడియో ఒకటి షేర్ చేయగా, ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు. సుప్రిత రీసెంట్‌గా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి చెన్నై వెళ్లింది. అక్కడ ఒకే గదిలో వీరిద్దరు ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.అయితే అతను తనకు ఆరోగ్యం బాగోలేక పోయినా కొంచెం కూడా జాలి లేదని .. ఫోన్ చూస్తున్నాడు అని వీడియోలో సుప్రీత చెప్పుకొచ్చింది. వీడియాలో ఉన్న వ్యక్తి సుప్రీత బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చెప్పుకొచ్చింది.
Supritha : చెన్నై హోటల్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన సురేఖా వాణి కూతురు..!
ఎంజాయ్ చేయడానికి సుప్రిత అండ్ టీం చెన్నైకి వెళ్లగా , అక్కడికి వెళ్లాక సుప్రీత ఆరోగ్యం కాస్త పాడైందట. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన ఫ్రెండ్స్ తో కలిసి మెరీనా బీచ్ లో సందడి చేసింది. వీడియో చూస్తుంటే వారు ఫుల్ చిల్ అయినట్టు కనిపిస్తుంది. అయితే సుప్రిత తన బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తన వ్యక్తిగత విషయాలను నెటిజన్స్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటుంది. సురేఖావాణి-సుప్రీత చాలా లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు వీరికి పబ్ లు, పార్టీలు వెరీ కామన్. మందు కూడా తాగుతారు.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
This website uses cookies.