
Surekha Vani and Her Daughter Video Viral
Surekha Vani : సురేఖ వాణి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. చాలా సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. హీరో తల్లిగానో, లేక హీరోయిన్ తల్లిగానో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. సురేఖ వాణి అంటే ఎవరికైనా సరే ఒక సాంప్రదాయ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. కానీ ఇది సినిమాల వరకే. రోబో 2.0 లాగ సురేఖ వాణి 2.0 కూడా ఉందండోయ్. అదే సోషల్ మీడియాలో సురేఖ వాణి. తన అందాలు చూస్తే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది.
తన ప్రౌడ అందాలతో ఈ అమ్మడు అని అనే కన్నా ఆంటీ అంటేనే సబబుగా ఉంటుందేమో. ఎంత అందాలతో పిచ్చెక్కించినా కానీ సురేఖ వాణి వయసు నాలుగు పదులు దాటింది కనుక ఆంటీ అనే పిలవాలేమో. ఈమె ఎద అందాలు, అందాల ఆరబోత పద్ధతులు చూస్తే మాత్రం ఆంటీ అని పిలవడం చాలా కష్టం. కూతురు సుప్రీతను మించిపోతూ తగ్గేదేలే అంటూ అందాలను ఆరబోస్తుంది.సురేఖ వాణి అంటేనే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు పెట్టింది పేరు. కేవలం ఈమె మాత్రమే కాకుండా ఈమె కూతురు కూడా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ చేసే రచ్చను చూసుకుంటే మామూలుగా ఉండదు.
Surekha Vani and Her Daughter Video Viral
ఎవరికీ ఎవరూ తగ్గకుండా నువ్వా నేనా అంటూ పోటీపడీ మరీ నెటిజన్లకు అందాల భోజనం పెడతారు. ఇటీవల సురేఖవాణి ఇట్స్ మై బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిల్లో వాణిని చూసి తట్టుకోవడం కుర్రకారుకు చాలా కష్టం అవుతుంది. ఇక స్విమ్మింగ్ పూల్ లో పొట్టి బట్టలు వేసుకుని తల్లీ కూతుళ్లు చేసిన రచ్చ వారు ఆరబోసిన అందాలను చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. కావాలంటే వారు ఎలా అందాలను ఆరబోసారో మీరూ చూసేయండి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి రోజు ఉదయం…
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
This website uses cookies.