surekha vani cute looks viral
Surekha Vani : టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సురేఖా వాణి. ఒకప్పుడు సినిమాలతో సందడి చేసే సురేఖా వాణి ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి అలియాస్ డాలీ డ్రీకూజ్ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆమె మృతిపట్ల సురేఖా సంతాపం వ్యక్తం చేస్తూ.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. ఈ అమ్మను వదిలి నీకు ఎలా వెళ్లాలి అనిపించింది. నువ్వు లేవన్న విషయం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. అంటూ ఎమోషనల్ కామెంట్ పెట్టింది.ఈమె నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్స్‌తో పోటీ పడుతుంటుంది. సురేఖా వాణిని చూసిన వారు ఆమె కుమార్తె కంటే సురేఖా వాణినే అందంగా కనపడుతున్నారని కొందరు డైరెక్ట్‌గా కూడా అనేస్తుంటారు. కోవిడ్ సమయంలో కూతురితో కలిసి సోషల్ మీడియాలో ఈమె చేసిన హల్ చల్ ఈమెకు మరింత క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి.
surekha vani cute looks viral
సురేఖా వాణి గోవాలో జరుపుకునే పార్టీలకు వెళ్లినా, బాత్ టబ్‌లో నుంచి ఆమె షాంపైన్ బాటిల్‌తో ఉన్న ఫొటోలను నెట్టింట షేర్ చేసినప్పుడు అవి వైరల్ అయిన తీరు సురేఖా వాణికి ఉన్న క్రేజ్‌ను తెలియజేశాయి.తాజాగా సురేఖా వాణి తన సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఇందులో ముద్దుగుమ్మ క్యూట్ లుక్‌లో మెరిసింది. క్లీవేజ్ షోతో సెగలు రేపుతుంది. మెస్మరైజింగ్‌గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మని చూసి నెటిజన్స్ మైమరచిపోతున్నారు. సురేఖా వాణి పిక్స్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఆమె పిక్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.