
Surekha vani Daughter Supritha About Her Friend
Supritha : సురేఖా వాణి కూతురు సుప్రిత చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆమె ఫ్రెండ్స్‌తో ఉంటే ఇంకో రేంజ్‌లో సందడి చేస్తుంటుంది. సుప్రిత ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. అందులో మరీ ముఖ్యంగా ఓ రేసర్, నంద గోపాల్ అనే వ్యక్తులుంటారు. సుప్రిత లైవ్లోకి వచ్చినప్పుడల్లా నెటిజన్లు వారి గురించే అడుగుతుంటారు. ఇక వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి నెటిజన్లు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటారు. అలా మొత్తానికి సుప్రిత రిలేషన్ షిప్, సింగిల్ స్టేటస్ గురించి అందరూ అడుగుతుంటారు. అయితే సుప్రిత మాత్రం ఇప్పుడు సింగిల్‌గానే ఉంది. వారంతా కూడా కేవలం తన ఫ్రెండ్సే.
ఈ విషయాన్ని సుప్రిత ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పింది.అలా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి సుప్రిత మామూలుగా ఎంజాయ్ చేయదు.గోవా వెకేషన్లకు వెళ్తుంటుంది. వీకెండ్ వస్తే హైద్రాబాద్ పబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అలా మొత్తానికి సుప్రిత సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుని దూసుకుపోతోంది. తల్లి సురేఖా వాణితో కలిసి సుప్రిత సరిసమానంగా దూసుకుపోతోంది. ఇక తల్లీకూతుళ్లు నెట్టింట్లో చేసే హంగామా మాములుగా ఉండదు. సుప్రిత అయితే నిత్యం యాక్టివ్‌గానే ఉంటుంది. తన ఇన్ స్టా స్టోరీలో ఏదో ఒకపోస్ట్ పెడుతూనే ఉంటుంది.
Surekha vani Daughter Supritha About Her Friend
అలా తాజాగా సుప్రిత ఓ పోస్ట్ వేసింది. అందులో ఆమె అన్న మాటలు వింటే అందరూ నోరెళ్లబెట్టుకోవాల్సిందే. హేయ్ సుప్రిత అంటూ తన ఫ్రెండ్ ఓ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది సుప్రిత. అంతటితో ఆగకుండా..హేయ్ బి** అంటూ కామెంట్ పెట్టేసింది. ఇలా ఎందుకు అనేసిందో తెలియడం లేదు. మొత్తానికి సుప్రిత ఏం చేసినా కూడా ఓ హాట్ టాపిక్ అవుతోంది. ఇక సుప్రిత రీ ఎంట్రీ కోసం జనాలు బాగానే ఎదురుచూస్తున్నారు. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తావ్ అని నెటిజన్లు ఆమెను ప్రశ్నలతో సతమతమయ్యేట్టు చేస్తుంటారు. అలా మొత్తానికి సుప్రిత మాత్రం నెట్టింట్లో హంగామా చేస్తుంటుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.