
Surekhavani Daughter Supritha Reason About Being Single
Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖా వాణి ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా పద్దతిగా ఒకప్పుడు కనిపించేది. ఇటీవల కాలంలో ఈ అమ్మడు తన కూతురితో కలిసి చేస్తున్నరచ్చ మాములుగా లేదు. అందాలు ఆరబోస్తూ తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న వారిలో నటి సురేఖా వాణి ఒకరు. ఆమెతో పాటు ఆమె తనయ సుప్రిత కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో ఇద్దరూ హల్ చల్ చేస్తుంటారు. వీరు చేసే పనికి కొందరు ట్రోల్ చేసినా, వీరివురూ తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతున్నారు.
కొద్ది రోజుల క్రితం సుప్రిత పెళ్లికి సంబంధించి పలు ప్రచారాలు సాగాయి. దీనిపై స్పందించిన సుప్రిత.. నా పెళ్లి గురించి విషయాన్ని ఏదైనా మా అమ్మగారే అధికారికంగా చెబుతారు. సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే నేను యాక్ట్ చేశాను. అందరూ నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. నేనేం పెళ్లి చేసుకోవడం లేదు. నా పెళ్లి వార్త ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నేను ఏంటనే విషయం మా అమ్మకు, స్నేహితులకు తెలుసు. రేపు నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి తెలిస్తే చాలు’’ అన్నారు.
Surekha Vani daughter supritha comments on her marriage
ఈమధ్య సుప్రిత ప్రేమ పెళ్లి పై చాలా రూమర్స్ రావడంతో దాని పై ఆమె స్పందించింది.నేను కేవలం ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కోసం మాత్రమే ఒప్పుకున్నాను.. ప్రేమలో పడలేదు. పెళ్లి చేసుకోవడం లేదు. ఇలాంటి న్యూస్ రాయకండి. మళ్లీ తనకు కాబోయే వాడు ఎక్కడ ఉన్నాడో… అతను చూస్తే ఫీల్ అవుతాడు అంటూ దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది సుప్రిత. ఈ మేరకు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ షేర్ చేసింది. నా జీవితంలో నెగెటివిటీని ఎంత దూరం చేయాలని ప్రయత్నించిన కానీ అది తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తుందంటూ ఆమె పేర్కొంది.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.